బెంగాలీ మహిళ కానన్ దేవి గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఇక ఇప్పటి జనరేషన్ వాళ్ళకి అయితే ఆమె గురించి అసలు తెలిసి ఉండదు. అసలు కానన్ దేవి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే కానన్ పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమె 1916, ఏప్రిల్ 22న రతన్ చంద్రదాస్, రాజోబాలదాస్ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రికి సంగీతంపై ఉన్న పట్టుతో కానన్ కి కూడా సంగీతంలో శిక్షణ […]
Tag: Entertainment News
తెలుగు హీరోల ప్రస్తుత రెమ్యునరేషన్స్ ఎంతో తెలిసిపోయింది.. ఆ హీరోకి ఎంత తక్కువ అంటే..
టాలీవుడ్ హీరోలకు ఎంత మంది అభిమానులు ఉంటారనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అభిమానులు వారి ఫేవరెట్ హీరో కి సంబందించిన ఏ విషయం అయిన తెలుసుకోడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. మరి మనం ఇప్పుడు తెలుగు స్టార్ హీరోల లేటెస్ట్ రెమ్యునరేషన్స్ గురించి తెలుసుకుందామా ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ k, స్పిరిట్ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఒక్కో సినిమాకి 100 నుండి 150 కోట్ల రూపాయల వరకు […]
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్.. అతనికి ఆ హీరోల ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్..
ప్రస్తుతం రాజకీయాల్లో సినిమా నటీనటులు చాలామంది ఉన్నారు. తెలుగులోనే కాకుండా తమిళనాట కూడా రాజకీయాల్లోకి సినీ నటులు ప్రవేశిస్తున్నారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ పరిశ్రమలో గత పదేళ్ళుగా ఇదొక హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ఎప్పుడెప్పుడు పాలిటిక్స్ లోకి అడుగుపెడతాడా అంటూ అతని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఎన్నికల సమయానికి విజయ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టడం ఖాయమని […]
దానివల్లే ప్రాణాలు కోల్పోయిన రాకేష్ మాస్టర్.. బయటపడ్డ షాకింగ్ నిజం..
యూట్యూబ్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ చలాకీగా మాట్లాడుతూ మొన్నటిదాకా అలరించాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. ఇతను ఎవరూ ఊహించని విధంగా తక్కువ వయసులోనే కన్నుమూశాడు. ఎంతో మంది స్టార్ హీరోలకు డాన్స్ నేర్పిన ఈ కొరియోగ్రాఫర్ 1,500 సినిమాలు పైగా పని చేశాడు. ఇప్పుడు నంబర్ వన్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ వద్ద ఓనమాలు దిద్దినోడే. అలాంటి గొప్ప కొరియోగ్రాఫర్ అయిన రాజేష్ మాస్టర్ చివరిలో మాత్రం ముక్కు సూటితనంగా మాట్లాడుతూ […]
ఇదేంది.. భార్యపై కోపంతో దానిపై ప్రతాపం చూపిన వరుణ్ సందేశ్..
హ్యాపీ డేస్ మూవీ ఫేమ్ వరుణ్ సందేశ్ ఎన్నో సినిమాల్లో హీరోగా చేశాడు కానీ అతను స్టార్ హీరో స్థాయికి ఎదగలేకపోయాడు. ఈ హీరో 2023లో మైకల్ అనే ఒక సినిమా చేశాడు. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాలో ఒక అతిథి పాత్ర పోషించాడు. ఇప్పుడు యద్భావం తద్భవతి సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ హీరోయిన్ కెరీర్ లైఫ్ గురించి కంటే పర్సనల్ లైఫ్ విషయాలే ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఈ హీరో మరోసారి […]
పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన హీరోయిన్లు వీరే..
సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఎంతో కష్టపడాలి. అందం, టాలెంట్ ఉన్నవాళ్ళకి మాత్రమే అవకాశాలు వస్తుంటాయి. అయితే అలా కష్టపడి ఇండస్ట్రీలో హీరోయిన్లుగా మంచి పేరు సంపాదించుకున్న చాలామంది హీరోయిన్లు పెళ్లి తరువాత సినీ జీవితానికి దూరమయ్యారు. ఆ హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • ఊహ :- 1996లో శివాల ప్రభాకర్ దర్శకత్వం వహించిన ‘ఊహ’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోయిన్ ఊహ. 1997లో శ్రీకాంత్ తో పెళ్లి తరువాత సినిమాలకు దూరం […]
శ్రీలీల ఇప్పుడు ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..
ప్రముఖ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. రవితేజతో ఈ అమ్మడు నటించిన ‘ధమాకా ‘ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. దాంతో శ్రీలీలకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్, బాలకృష్ణ […]
డబ్బింగ్ జానకి క్యారేజీ బాక్స్‌ను కాలుతో తన్నిన ఆ నటి.. ఎవరంటే
డబ్బింగ్ జానకి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. దక్షిణాదిలో సుమారు 600 లకు పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు జానకి. తొమ్మిదేళ్ల వయసులోనే నాటకాలు వేస్తూ అందరిని అలరించారు ఆమె. ఇక 1958లో విడుదలైన ‘భూ కైలాస్’తో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. తెలుగులో ‘గాంధీ’ అనే సినిమాలోని కస్తూరిభా పాత్రకు డబ్బింగ్ చెప్పి ‘డబ్బింగ్ జానకి’గా మారారు. ముఖ్యంగా తల్లి పాత్రలు పోషిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సీరియల్స్‌లోనూ […]
టాప్ తీసేసి ఎద అందాలు చూపించిన శివాత్మిక రాజశేఖర్.. షార్ట్ డ్రెస్‌లో అమ్మడు అరాచకం..
సీనియర్ నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దొరసాని సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు ఎంతో మంది ప్రేక్షకులకు అలరించింది. మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్న శివాత్మిక ఆ తరువాత ‘పంచతంత్రం’, ‘రంగమార్తాండ’ సినిమాలలో నటించింది. పంచతంత్రం సినిమాలో ఆమె పాత్ర కొద్దిసేపు అయినప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రంగమార్తాండ సినిమాలో రాఘవరవు కూతురిగా అద్భుతంగా నటించింది. ఈ సినిమా తో […]