బిగ్బాస్ సీజన్ 9 ఫైనల్ దశకు వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఎలిమినేషన్స్ అన్నీ ఒక లెక్క అయితే.. ఈ 13వ వారం ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. అసలు ఎవరు ఊహించని స్ట్రాంగ్ కాంటెస్ట్ ఎలిమినేట్ అయింది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు బిగ్ బాస్ సీజన్ ప్రేమ పావురం రీతు చౌదరి. ఎస్ రీతూ హౌస్ నుంచి బయటకు వెళ్ళబోతుందట. సాధారణంగా ఆన్లైన్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ ద్వారా వచ్చిన ఓటింగ్‌ను పరిశీలిస్తే.. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో […]

