ప్రస్తుతం సోషల్ మీడియా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్న మ్యాటర్ సమంతా, రాజ్ నిడమోరుల వివాహం. వీళ్ళిద్దరికీ ఇది రెండో పెళ్లే. ఇక.. చాలాకాలంగా సమంత – రాజ్ మధ్య డేటింగ్ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ప్రారంభంలో ఇవన్నీ రూమర్లని అంత భావించినా.. మెల్లమెల్లగా వీళ్ళిద్దరూ కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడం, సినిమాలు కలిసి చూడడం, జిమ్ ట్రైనింగ్, పండగలు కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో.. ఈ […]

