అఖండ 2 తాండవం ఓవర్సీస్ రైట్ ఏకంగా అన్ని కోట్లా.. బడ్జెట్ లెక్కలివే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహంకు ప్రస్తుతం గుడ్ టైం న‌డుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చివరిగా ఆయన నటించిన నాలుగు సినిమాలు సూపర్ హిట్‌లుగా నిలిచాయి. ఇక.. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం సెట్స్‌లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే.. బాలయ్య, బోయపాటి కాంబోలో సింహా, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కి ఆడియన్స్‌ను విపరితంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే.. వీళ్లిద్దరు కాంబోలో తెర‌కెక్కుతున్న నాలుగవ‌ సినిమా కావడం.. అఖండ […]