టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా రూపొందించిన సెన్సేషనల్ మూవీ బాహుబలి. దాదాపు 10 ఏళ్ల క్రితం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సిరీస్.. బాహుబలి ది బిగినింగ్, ది కంక్లూషన్ రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి.. ఏ రేంజ్‌లో సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో అన్ని ప్రాంతాల్లో, విదేశాల్లో, చాలాచోట్ల రికార్డ్ లెవెల్ కలెక్షన్లు కొల్లగొట్టి.. భారతీయ […]

