ఎనర్జిటిక్ హీరో అల్లు అర్జున్. నిజంగా రేసు గుర్రమే. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ సూపర్ స్పీడ్‌లో ఉన్నాడు. ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్, అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసుకున్నాడట. ఇంకేం ఈ రేసుగుర్రాలు ఇద్దరూ ఒకటైతే ధియేటర్లో రచ్చ రచ్చే. అదే జరగనుందట త్వరలో. వీరిద్దరి కాంబినేషన్‌లో మాస్ మసాలా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఒకటి రెఢీ కానుందట. ఔట్ అండ్ ఔట్ మాస్ కథాంశానికి తనదైన క్లాస్ […]
Tag: allu arjun
తంతే మెగా కాంపౌండ్ లో పడ్డ హరీష్ శంకర్
మెగా కాంపౌండ్‌లో డైరెక్టర్ హరీష్ శంకర్ ఫుల్ బిజీ కానున్నాడట. సాయి ధరమ్ తేజ్‌తో ‘సుబ్రహ్మణ్యం పర్ సేల్’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు హరీష్ శంకర్. చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్ కావాల్సిన వారిలో హరీష్ పేరు కూడా బాగా వినిపించింది. ఇప్పటికి అవకాశం అయితే దక్కలేదు. కానీ చేజారిపోలేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసుకున్నాడు హరీష్. ఇదివరకే అల్లు అర్జున్‌తో హరీష్ సినిమా చేయాలనుకున్నాడు కానీ కొన్ని కారణాలతో […]
