అఖండ 2 అసలైన సాంగ్ వచ్చేసింది.. థమన్ కెపాసిటీ ప్రూవ్ అయిందిగా..!

సింహా, లెజెండ్, అఖండ లాంటి హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ అఖండ 2 తాండవం. డివోషనల్ టచ్.. మాస్ యాక్షన్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంబ‌నాలు నెల‌కొన్నాయి. ఇక.. ఈ సినిమాకు థ‌మన్ మ్యూజిక్ అందించడం మరో హైలెట్. ఈ క్రమంలోనే.. సినిమా సాంగ్స్ విషయంలో ఆడియన్ప్‌లో మొదటి నుంచి మంచి హైప్‌ మొదలైంది. ఇక.. ఇప్పటికే మూవీ నుంచి ఓ సాంగ్ రిలీజ్ […]