వాళ్ల ఆనందం కోసం తప్పదంటున్న తమన్నా

మారిపోవాలి… మారి పోవాలి… అన్నీ మారి పోవాలంటున్నారు తమన్నా. ఇంతకీ ఏం మారిపోవాలి అను కుంటున్నారో తెలుసా? చాలా సింపుల్. ఆరోగ్యంగా, సన్నగా ఉండటం కోసం తీసుకునే ఆహారం మారి పోవాలను కుంటున్నారు? అసలేంటి తమన్నా సమస్య? మరేం లేదు. హీరోయిన్లు 50 కేజీల నుంచి 55 లోపు బరువు ఉంటారు. బరువు తగ్గకుండా, పెరగకుండా ఉండటం కోసం ఆహారం పరంగా కొన్ని నియమాలు పెట్టుకుంటారు. ఆ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – బరువు పెంచే […]

సవాల్ విసురుతున్న తమన్నా డాన్స్

తెలుగు హీరోయిన్స్ లో బెస్ట్ డాన్సర్ ఎవరా అంటే ముందుగా వినిపించే పేర్లు తమన్నా,శృతిహాసన్ పేర్లే.వీరిలో తాజాగా మెరుపు తీగ తమన్నా ఇరగ దీసింది.చాలా రోజుల తర్వాత.. స్టెప్పులతో దుమ్ములేపింది.టాప్ హీరోలకే తన డాన్స్ తో సవాల్ విసిరింది మిల్కీ బ్యూటీ. గతం లో ఎన్టీఆర్ ,రాంచరణ్,అల్లు అర్జున్ వంటి బెస్ట్ డాన్సర్స్ తో స్టెప్పులేసి శభాష్ అనిపించుకున్న తమన్నా తాజాగా అభినేత్రి సినిమాలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా మెప్పు పొందింది.లేటెస్ట్ గా రిలీజ్ అయినా […]

శృతిహాసన్‌ ‘లవ్‌’ ఎవరో తెలుసా! 

‘ఆల్‌ ది బెస్ట్‌ తమ్మీ’ అని శృతిహాసన్‌ ట్వీటేసింది. ‘అభినేత్రి’ సినిమా కోసం తమన్నాకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన శృతిహాసన్‌, ‘తమ్మీ’ అని ముద్దుగా తమన్నాని కోట్‌ చేసింది. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అభినేత్రి’. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో తమన్నా డ్యూయల్‌ రోల్‌లో కనిపించనుంది. ఒకదానితో ఒకటి సంబంధం లేని రెండు వెరైటీ గెటప్స్‌లో దర్శనమివ్వనున్న తమన్నా, ‘అభినేత్రి’ సినిమాని ఛాలెంజింగ్‌గా తీసుకుంది. ఒక పాత్రకు అస్సలు గ్లామర్‌ […]