అఖండ 2నే ఈరోస్ టార్గెట్ చేయడానికి కారణం అదేనా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో సినిమా తాజాగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈరోస్‌కు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా వాయిదా వేస్తున్న క్రమంలో.. ఈ సినిమా రిలీజ్ ఆపేయాలంటూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సినిమా వాయిదా పడిపోయింది. అయితే.. అఖండ 2నే ఈరోస్‌ టార్గెట్ చేయడానికి గల కారణమేంటో.. ఇప్పుడు నెటింట‌ వైరల్‌గా మారుతుంది. చాలాకాలంగా ఆర్థిక వివాదం చెల్లరేగుతుంది. చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు తీసి నష్టాలు వచ్చాయంటూ.. పెద్ద లాభాలు […]