అల్లు అర్జున్ ఫోన్ లో తారక్ నెంబర్ ఏమని సేవ్ చేసుకొని ఉంటాడో తెలుసా.. ఇదేం ఫ్రెండ్షిప్ రా బాబు..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా అందరికీ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించే ఇదే ఇద్దరు స్టార్ హీరోస్ తారక్ అదే విధంగా బన్నీ. ఇద్దరికీ ఇద్దరే తోపైన హీరోలు ..ఎటువంటి విషయంలోనూ పుల్ల పెట్టడానికి ఆస్కారం లేకుండా తమ నటనను చూపిస్తూ ఉంటారు . పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకొని జెట్ స్పీడ్ లో కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇద్దరు కూడా ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండడం గమనార్హం . […]

నాగచైతన్య సినిమాలో కాంట్రవర్షియల్ బ్యూటీ.. సమంతను రెచ్చగొట్టడానికేనా..?

ఈ మధ్యకాలంలో మనం నాగచైతన్య సమంత పేర్లను ఎక్కువగా వింటున్నాము. సమంత ఏ ట్వీట్ చేసిన .. ఏ పోస్ట్ పెట్టిన అది నాగచైతన్యకు సంబంధించినదే అని భావిస్తున్నారు జనాలు . అదేవిధంగా నాగచైతన్యత సినిమాల విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకున్న ఎక్కడికి వెళ్లినా అది సమంతని రెచ్చగొట్టడానికి చేస్తున్నాడు ..అంటూ వీళ్ళకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎలా ట్రెండ్ అలాగే ట్రోలింగ్ కి గురి అవుతున్నాయో చూస్తున్నాం. తాజాగా నాగచైతన్య – శోభిత ధూళిపాల […]

సాయి పల్లవి తనకు వచ్చే రెమ్యూనరేషన్ తో.. ప్రతిసారి మొదటిగా ఆ పనే చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోయిన్ కూడా రెమ్యూనరేషన్ ని హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆఫ్ కోర్స్ డబ్బు కోసమే అందరూ పని చేస్తారు. డబ్బు లేకుండా ఊరికే వర్క్ చేయమంటే ఎవరు చేస్తారు చెప్పండి. అదికూడా ఈ కలి యుగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయరు. ఎంత పద్ధతిగా ఉండే ముద్దుగుమ్మైనా సరే డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో […]

ఆర్‌సి 16.. కీలకపాత్రలో నటించనున్న సీనియర్ స్టార్ హీరో.. అసలు గెస్ చేయలేరు..?!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ సోలోగా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా […]

కుర్రాళ్లను ఊరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఏముంది రా బాబు..!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు..అతి తక్కువ కాలంలోనే మంచి గ్రేస్ సొంతం చేసుకుని వరుసు సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్ ను సొంతం చేసుకుంటుంది. అయితే..కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ నిర్మాత జాకి బగ్నానీతో ప్రేమలో పడింది ఈ బ్యూటీ.ఈ […]

అలాంటి పని చేయడం కూడా వ్యాయామమే.. నమ్రత ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు భార్య నమ్రత గురించి తెలిసిందే. మహేష్ బాబు ‘వంశీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె..’అంజి’ ,’టక్కరి దొంగ’ మూవీస్ చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత మిల్క్ బాయ్ మహేష్ బాబుతో ప్రేమలో పడిన నమ్రత.. ప్రేమ పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరం అయింది.ఫ్యామిలీ లైఫ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ..కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటుంది. అయితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ […]

అలా ఉంటేనే మానభంగాలు జరుగుతాయి.. బోల్డ్ బ్యూటీ అనసూయ సంచలన పోస్ట్..!

బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ. ప్రస్తుతం వెండి తెరపై కూడా దూసుకుపోతుంది. రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో ‘ రంగం అత్త క్యారెక్టర్ తో ఫుల్ క్రేజ్‌ తెచ్చుకున్న అనసూయ..రీసెంట్గా వచ్చిన ‘రజాకర్’ సినిమాతో కూడా తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ప్రాజెంట్ అల్లు అర్జున్ ‘ పుష్ప-2’ సినిమాతో బిజీగా ఉన్న ఈ యాంకర్..సోషల్ మీడియాలో కూడా అభిమానులకు టచ్ లో ఉంటుంది. పొట్టి బట్టలు ధరిస్తూ..ఎప్పటికప్పుడు ట్రెండీ […]

కొంప ముంచేసిన కీర్తి సురేష్.. అన్నంత పని చేసి చూపించిందిగా..!

అయిపోయింది అంతా అయిపోయింది .. అందరూ అనుకున్న విధంగానే కీర్తి సురేష్ మారిపోయింది. అందరూ అంటూనే ఉన్నారు . టాలీవుడ్ లో మహానటిగా ఉన్న నువ్వు బాలీవుడ్ కి వెళ్తే మహా నాటి ఫెలో గా మారిపోతావు అని.. ఫైనల్లీ అదే నిజం చేసేసింది కీర్తి సురేష్ . తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంతవరకు చాలా చక్కగా ముద్దుగా కనిపించిన కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళగానే ఒక్కొక్కటిగా హద్దులు మీరిపోతుంది . ఆమె వరుణ్ దావణ్ తో […]

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా నలుగురు టాప్ డైరెక్టర్లని రిజెక్ట్ చేశాడా.. వాళ్ళు ఎవరంటే.. ?!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ నటవార‌సుడిగా ఎంట్రీ ఇచ్చీ అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని.. లక్షలాదిమంది అభిమాన హీరోగా మారిపోయాడు. ఐదు పదుల వయసు దగ్గర పడుతున్న ఇప్పటికీ అదే క్రేజ్ తో దూసుకుపోతున్న మహేష్.. ఇప్పటికి వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమాల్లో నటించనున్నాడు. ఈ సినిమాలో తనని […]