ఏపీ, తెలంగాణ‌లో శృంగార స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలివే…!

అవును.. మీరు విన్నది నిజమే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే – 5లో భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. శృంగారం విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని మగాళ్లు చాలా రసికులని తేలింది. ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ తాజాగా వెలుగు చూసింది. అవును… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మగవాళ్లు ఆడవారి కంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లో 1.1 లక్షల […]

వామ్మో..మళ్లీ పెంచేసిన సమంత..మొగుడు లేకపోయినా ఆ విషయంలో తగ్గేదేలే..!?

సౌత్‌లో టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న‌ సమంత చైతుకు దూర‌మ‌య్యాక త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఆమె చేస్తోన్న మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. య‌శోద‌, శాకుంత‌లం, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషీ సినిమాలు చేస్తోంది. ఇక తాజాగా స‌మంత రెమ్యునరేషన్‌కి సంబంధించి ఓక వార్త‌ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సౌత్‌లో హీరోయిన్ నయనతార అందరి కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది.. సమంత […]

ఇంట్రెస్టింగ్: ఆ అక్షరం పూరి జగన్నాధ్ పాలిట శాపంగా మారిందా..?

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ మొదట్లో వచ్చిన సినిమాలు అని సూపర్ సక్సెస్ సాధించాయి. వరుస హిట్లతో దూసుకుపోయాడు. స్టార్ హీరోలు అందరూ పూరి డైరెక్షన్లో ఒక్క సినిమా చేయాల‌ని కోరుకోవ‌డంతో పూరీ రేంజ్ పెరిగిపోయింది. ఇదే క్రమంలో పోకిరి- దేశముదురు సినిమాలు పూరిని మరో లెవెల్ కు తీసుకుపోయాయి. అంతమంది దర్శకులు ఉన్నా చిరంజీవి… రామ్ చరణ్‌ను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇది […]

నాని మాస్ ధ‌మాకా ‘ ద‌స‌రా ‘ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది.. ఈ సారైనా హిట్ కొట్టేనా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో నేచురల్ స్టార్ నాని మీడియం రేంజ్ హీరోల్లో టాప్ హీరోగా కొనసాగుతూ వస్తున్నారు. ఆయన చేసే సినిమాలు మినిమం హిట్ అనే టాక్ ఉంది. గత కొంతకాలంగా నానికి సరైన హిట్ లేదు. ఎప్పుడో తీసిన ఎంసీఏ ఆయనకి చెప్పుకోతగ్గ‌ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు నాని రేంజ్‌ను నిలబెట్టలేకపోయాయి. క‌రోనా తర్వాత వచ్చిన శ్యామ్ సింగ్ రాయ్ మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. దీని తర్వాత వచ్చిన […]

ఢీ14 షోకి అఖిల్‌, హైపర్ ఆది తీసుకునే పారితోషికం తెలిస్తే గుండాగి చస్తారు!

ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ 14 షో ఎంత రసవత్తరంగా కొనసాగుతుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. కాగా ఈ షోలో మళ్లీ బిగ్‌ బాస్‌ అఖిల్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్ లోనే మధ్య లో బ్రేక్ అయ్యి బిగ్ బాస్ నాన్ స్టాప్ కు వెళ్లిన అఖిల్‌ మళ్లీ అనూహ్యంగా ఢీ 14 లో సందడి చేస్తున్నాడు. సాదారణంగా అయితే బిగ్‌ బాస్ లో పాల్గొన్న వారికి ఈటీవీలో ఇంత త్వరగా అవకాశం రాదు.. […]

తెలుగు సినిమాలలో చనిపోయే పాత్రలు చేసి హిట్లు కొట్టిన హీరోలు వీరే!

బేసిగ్గా మన తెలుగు సినిమాలలో ముఖ్యంగా హీరోల యొక్క పాత్రలు చనిపోతే ఆ సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు కనబడవు. కానీ కొన్ని సినిమాలలో హీరోలు క్లైమాక్స్ లో చనిపోతే ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. యంగ్ హీరో తరుణ్ మొదలుకొని NTR, కళ్యాణ్ రామ్, నాని ఇలా అనేకమంది స్టార్ హీరోలు సినిమా ఎండింగ్లో చనిపోయినా కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక అలా సినిమాలలో చనిపోయే పాత్రలు చేసి మెప్పించిన స్టార్ […]

Bigg Boss 6 హౌస్‌లోకి భార్యా భర్తలు వస్తున్నారు.. ఇద్దరిలో ఒక్కరైనా గెలుస్తారా?

తెలుగు వారికి బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదటి సీజన్ నుండే మనవాళ్ళు దానికి బ్రహ్మరధం పడుతున్నారు. ఈ క్రమంలో ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు అని అర్ధం అయిపోయింది. బిగ్ బాస్ మొదటి సీజన్‌ను NTR హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. అలాగే మూడు, […]

అలాంటి చర్యలవలన నా జీవితం నాశనం అయ్యింది… తాగుడుకు బానిసయ్యా అంటున్న నటి!

సినిమా జీవితం అంటే సగటు ప్రేక్షకుడు ఊహించినంత అందంగా ఏమీ ఉండదు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఆర్టిస్టులు జీవితాన్ని గడుపుతూ వుంటారు. అందులోనూ యాక్ట్రెస్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అయినా మంచి సినిమా ఛాన్సులు వారికి దొరికే అవకాశం ఉండదు. అన్నింటికీ తట్టుకున్నవారు ఏదోఒకలాగా నెట్టుకొచ్చేస్తారు కానీ, ఇలా ఉండాలి అనుకున్నవారు మాత్రం అనేక కష్టాలు ఇక్కడ చవిచూడాల్సి ఉంటుంది. గత కొన్నాళ్లుగా మీటు ఉద్యమం ద్వారా అనేకమంది మహిళా ఆర్టిస్టులు తన […]

‘మెంటల్ కృష్ణ’ మళ్ళీ వస్తాడా? ఓ సీరియల్ నటిని పట్టుకొని, నా భార్య అని అంటున్న పోసాని?

మెంటల్ కృష్ణ అనగానే తెలుగు వాళ్ళు అందరికీ గుర్తొచ్చే పేరు పోసాని కృష్ణ మురళి. అవును.. తెలుగు చిత్ర సీమలో మొదట రైటర్ గా, దర్శకుడిగా, నేడు ఆర్టిస్టుగా సోనసాగుతున్న పోసాని గురించి తెలియని వారు వుండరు. ముఖ్యంగా మెంటల్ కృష్ణ సినిమాతో పోసాని ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో తెలియంది కాదు. పోసాని ఏది మాట్లాడినా వైరల్ అవుతుంది. ఇక ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా ఎంతలా పెరిగిపోయిందో అందరికీ తెలిసినదే. ప్రతి ఒక్కరు కూడా […]