“నాకు ఏ గాడ్ ఫాదర్ లేడు”..నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..!!

యంగ్ హీరో నిఖిల్ హ్యాపీడేస్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత కష్టంతో తనకంటు హీరోగా స్థిర‌ప‌డ్డాడు. తాజాగా పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ పెంచుకున్నాడు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ లో మంచి విజయాన్ని అందుకుని రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు. కార్తీకేయ 2 ఏకంగా రు. 100 కోట్ల క్ల‌బ్‌లోకి చేరుకోవ‌డం అంటే మామూలు […]

లైగ‌ర్ ప్లాప్‌తో క‌న్నీళ్లు పెట్టుకున్న విజ‌య్‌… వైర‌ల్ అవుతోన్న వీడియో..!

పూరి జగన్నాథ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్. భారీ ఎక్స్పెక్టేషన్ మధ్య ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై సోషల్ మీడియా వెదిక‌గా భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ హైదరాబాద్ థియేటర్లో సినిమా చూసి బాధతో తిరిగి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]

హీరో గోపీచంద్ భార్య ఎవ‌రు… ఆమెకు ఇంత బ్యాగ్‌గ్రౌండ్ ఉందా..!

విలక్షణ నటుడు హీరో గోపీచంద్ గురించి అందరికి తెలిసిందే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తన సొంత టాలెంట్ తో తనకంటు ఒక స్పెషల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన సినిమాలు తీసి తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. హీరో గోపీచంద్ తండ్రి వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన తను హీరోగా సెట్‌ల్ అవ్య‌డానికి చాలా కష్టాలు అనుభవించాడు. […]

వర్మ:పూరీ గాడికి ఇలాంటి చెత్త సినిమాలు అవసరమా.. వీడియో వైరల్..!!

డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఒకప్పుడు ఎన్నో మంచి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నాడు కానీ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పవచ్చు.. తాజాగా ఈయన డైరెక్షన్లో వచ్చిన లైగర్ సినిమా ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ రావడం జరిగింది అటు పూరి జగన్నాథ్ అభిమానులు విజయ్ దేవరకొండ అభిమానులను ఈ సినిమా పూర్తిస్థాయిలో మెప్పించలేక పోయింది.. దీంతో ఈ సినిమా పైన రకరకాలుగా నేటిజెన్ల నుంచి […]

ఇంతకీ బొద్దుగుమ్మ ‘నిత్యా మీనన్’ను ఇబ్బంది పెడుతున్నది ఎవరు?

బేసిగ్గా మలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ అంటే తెలుగునాట తెలియని ప్రజలు ఉండరనే చెప్పుకోవాలి. తెలుగులో ‘అలా మొదలైంది’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిత్యా అటుపై వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. సహజమైన నటనే ఆమెకి ప్లస్ అయింది. ముఖ్యంగా స్కిన్ షోకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. అందుకనే ఇక్కడ ఆమెకి ప్రత్యేకమైన అభిమానులు వుంటారు. ఆమెలో వున్న ఇంకో ప్రత్యేకమైన లక్షణం ముక్కుసూటిదనం. అవును… […]

సెంటిమెంటుతో జ‌గ‌న్‌ను బుట్ట‌లో ప‌డేసిన వైసీపీ టాప్ లీడ‌ర్‌…!

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేగా నామినేష‌న్ నుంచి గెలి చిన త‌ర్వాత‌.. ప్ర‌మాణ స్వీకారం వ‌ర‌కు కూడా నాయ‌కులు.. అనేక ముహూర్తాలు.. సెంటిమెంట్లు చూసు కునేవారు. అయితే.. వీటికి భిన్నంగా ఏపీలో మ‌రో సెంటిమెంటు కూడా ఉంది. ఒక‌సారి స్పీక‌ర్ ప‌ద‌విని చేప‌ట్టిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్క‌ర‌నే సెంటిమెంటు ఉంది. ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి ప్ర‌స్తుత విభ‌జ‌నతో ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర వ‌ర‌కు కూడా ఇదే […]

అందుకోసమే ఎన్టీఆర్ తో సినిమాని తిరస్కరించిన సమంత..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత అంటే తెలియని వారంటు ఎవరు ఉండరు. ఇమే తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించింది. ఇక అంతే కాకుండా నాగచైతన్యను వివాహం చేసుకొని మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే గత కొన్ని కారణాల చేత గత ఏడాది నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇక ఈ విషయం పైన సమంతపై పలు రూమర్లు కూడా వినిపించాయి. కానీ వాటన్నిటిని లెక్కచేయకుండా కేవలం తన ఫోకస్ అంతా ఎక్కువగా సినిమాల మీద పెట్టి […]

వైసీపీ ఓట‌మి.. ఒక్క సీటూ రాదు.. చంద్ర‌బాబు ఊహాలు ఎలా ఉన్నాయంటే…!

తాజాగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ప్ర‌జ‌లు తిరుగు ట‌పాలో ఇంటికి పంపిస్తార‌ని అన్నారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ఒక్క‌సీటును కూడా గెలుచుకునే ప‌రిస్థితి లేద‌ని.. అస‌లు టికెట్లు ఎలా అడుగుతార‌ని.. ఆయ‌న నిల‌దీశారు. ఇక‌, వైసీపీ తుమ్మితే ఊడిపోయే ముక్కు అని అభివ‌ర్ణించారు. ఓకే.. చంద్ర‌బాబు చెప్పిన‌వే నిజ‌మ‌ని అనుకుంటే.. వైసీపీ స్తానాన్ని భ‌ర్తీ చేసే పార్టీ ఏది? అనేది చంద్ర‌బాబు చెప్పాల్సిన […]

అన‌సూయ‌కు ఇది మామూలు టార్చ‌ర్ కాదుగా… త‌ట్టుకోలేక‌పోతోందా…!

ఉన్నట్టుండి ఇప్పుడు ట్విట్టర్ మొత్తం ఎక్కువగా ఆంటీ..ఆంటీ.. అంటూ గోల పెడుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియోల మీదే.. ఆంటీ.. ఆంటీ అని ఓవర్ లాక్ వాయిస్ వినిపిస్తూ ఉన్నది. అయితే ఇదంతా కేవలం అనసూయ భరద్వాజను ట్రోల్ చేసే కార్యక్రమమే తప్ప వేరే ఉద్దేశం లేనట్లుగా తెలుస్తోంది. నిన్నటికి నిన్న ఎవరి పేరు ప్రస్తావించకుండా ఏ సినిమా పేరు చెప్పకుండా.. ఒక సెటైరికల్ ట్విట్ వేసింది అనసూయ. దీంతో అప్పటినుంచి ప్రారంభమైంది ఈ యుద్ధము. […]