బడా ఫ్యామిలీకి కోడలు కావాల్సిన సదా..లాస్ట్ మినిట్ లో ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలుసా..?

యంగ్ హీరో నితిన్ నటించిన జయం సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ సినిమా హిట్ అవ్వడంతో తెలుగు ఈ అమ్మడికి వరుస అవకాశ‌లు దక్కాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగులో దూసుకుపోయింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి అలరించింది. టాప్ డైరెక్టర్ శంకర్ డైర‌క్ష‌న్‌లో వచ్చిన‌ అపరిచితుడు సినిమాతో భారీ హిట్ ను అందుకుంది సదా. ఈ సినిమా హిట్‌తో తమిళ్ లో కూడా నటిగా […]

చావు బ్రతుకుల మధ్య కెజిఫ్ నటుడు.. టెన్షన్ లో కెజిఫ్ టీం..

KGF ఈ సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో ఎవరికి చెప్పనక్కరలేదు . అయిత కెజిఫ్ అనేక భాషలతో విడుదలై అన్ని భాషలలోను హిట్టు అయ్యింది . అందులో నటించిన అందరికి మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇది ఇలా వుండి కెజిఫ్ లో ఖాసీం పాత్రలో నటించిన నటుడు అసలు పేరు హరీష్ రాయ్. ఆయనకు కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఒక భయంకర మైన వ్యాధితో బాధపడుతున్నారు. అదే […]

మూడేళ్లుగా అలా చేస్తూనే ఉన్న..ఫస్ట్ టైం ఆ విషయాని ఓపెన్ గా చెప్పేసిన విక్రమ్ ..!!

తమిళ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన కథ‌ల‌తో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు విక్రమ్. ఆయన మల్లన్న, అపరిచితుడు వంటి ఎన్నో వైవిధ్యమైన కథ అంశాలతో ఉన్న సినిమాలలో నటించాడు. ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. తాజాగా విక్రమ్‌ అజ‌య్ జ్ఞాన‌ముత్తు డైరెక్షన్ లో కోబ్రా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ కి జోడిగా కె.జి.ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ […]

ఘనంగా ఆలీ కూతురు నిశ్చితార్థ వేడుకలు.. వీడియో వైరల్..!

ప్రముఖ కమెడియన్ గా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా మంచి ఇమేజ్ను కూడా సొంతం చేసుకున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో ఈయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇంత డిమాండ్ ఉంది కాబట్టి ఈయన అంత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు అంతేకాదు ఒక్కరోజు […]

కుర్రకారుని హీట్ ఎక్కిస్తోన్న ప్ర‌ణీత సుభాష్‌.. లేటెస్ట్ ఫోటో షూట్ అదరహో!

ప్ర‌ణీత అంటే ఎవరో తెలియని తెలుగు యువత ఉండరనే చెప్పుకోవాలి. చేసినవి అరకొర సినిమాలైనా.. తన అందచందాలతో తెలుగునాట మంచి గుర్తింపే సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ ప్ర‌ణీత‌. వివాహం తరువాత అమ్మగా ప్రమోషన్ కొట్టేసిన ప్రణీత గ్లామర్ షోలో మాత్రం జోరు తగ్గించడం లేదు. 2021 అక్టోబర్ లో సైలెంట్ గా వివాహం చేసుకున్న ప్రణీత సినిమాలు తగ్గించారు. వ్యాపారవేత్త నితిన్ రాజ్ ని పెళ్లాడిన ప్రణీత ఈ ఏడాది ఓ అందమైన అమ్మాయికి జన్మనిచ్చారు. పెళ్ళైన […]

నిన్నటివరకు ఆ హీరోయిన్ డిమాండ్ చేసేది.. కథ అడ్డం తిరగడంతో బతిమిలాడుకుంటుందా?

సినిమా ఇండస్ట్రీ అంటేనే దూరపు కొండలు నునుపు మాదిరి. చూడటానికి ఇది రంగుల ప్రపంచంలాగ కనిపిస్తున్నా లోలోపల ఎన్నో అగాధాలు ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్లకు చాలా ఛాలెంజింగ్స్ ఉంటాయి. ఇక అసలు విషయానికొస్తే, సినిమా పరిశ్రమలో క్రేజ్ అందుకున్న హీరోయిన్ల కంటే వాళ్ల తల్లిదండ్రులే క్రేజ్ దక్కించుకున్నంత ఎక్కువ ఫీల్ అవుతారు. ఇండస్ట్రీలో తమ కూతురు ఒక్కతే టాప్ పొజిషన్ లో ఉంది అన్నమాదిరి బిహేవ్ చేస్తూ వుంటారు. ఇక అదే హీరోయిన్ కు ఇండస్ట్రీలో వరుస […]

ఛార్మితో సహా నిర్మాతలుగా మారి ఆస్తులన్నీ పోగొట్టుకున్న స్టార్స్ వీళ్లే..!!

ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదల అయింది కానీ ఈ చిత్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోవడంతో అభిమానులు సైతం నిరాశ చెందారు. దీంతో ఈ సినిమా ఫ్లాప్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి నిర్మాణతలలో ఒకరైన చార్మి కూడా భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లైగర్ తో పాటు గతంలో పలు సినిమాలకు కూడా ఛార్మికి […]

వరుస వివాదాలు అనసూయకి అడ్డంకిగా మారాయా? కొత్త ఆఫర్లు ఇక కష్టమేనా?

బుల్లితెర యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు యువత ఉండరనే చెప్పుకోవాలి. అయితే ఆమెని అభిమానించే అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో ఆమెను ట్రోల్ చేసేవాళ్లు కూడా అదే స్థాయిలో వున్నారని ఇటీవల జరిగిన వివాదాలవలనే తెలుస్తోంది. ఇకపోతే తాజాగా లైగర్ పై నెగిటివ్ కామెంట్లు చేసిన అనసూయ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు పెట్టుకుని అనసూయ లైగర్ సినిమాను టార్గెట్ చేశారు. అయితే అదే సమయంలో అనసూయకు నెటిజన్ల నుంచి […]

ఇంట్రెస్టింగ్: అది ఉంటే సినిమా అట్టర్ ఫ్లాపే..ఇదే ప్రూఫ్..!!

పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా గురువారం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైగర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు అంటూ రివ్యూలు వస్తున్న సమయంలో ప్రేక్షకులు నుంచి కూడా నెగిటివ్ టాక్‌ వచ్చింది. విజయ్ దేవరకొండ ఫైటర్ గా చూపించడం బాగానే ఉన్నా… నత్తి వాడిగా చూపించడం.. మైక్ టైసన్ ని కూడా జోకర్ ని చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. […]