బిగ్ బాస్ పేమ్ ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ గురించి అందరికీ తెలిసిందే. తన కెరియర్‌ను ముందుగా జబర్దస్త్ ద్వారా ప్రారంభించిన ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ తో మంచి పాపులారిటీ వచ్చింది. తాజాగా ప్రియాంక సింగ్ పై ఓ వార్త సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. దీనికి కారణం ఉంది. తాజాగా ప్రియంకా సింగ్ ఓ హల్దీ ఫంక్షన్ లో ఎల్లో కలర్ చీర కట్టుకుని పెళ్లికూతురులా రెడీ అయి ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. […]
Category: Latest News
మహేష్ వద్దు అనుకున్న దాని పై ఆశ పడ్డ బన్నీ.. ఫ్యాన్స్ ని రెచ్చకొడుతున్నారుగా..!?
ఇటీవల భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను హారర్ గర్ తిరంగా అనే పేరుతో దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించారు. ఇదే క్రమంలో ఇతర దేశాలలో నివసిస్తున్న భారతీయులు కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాజాగా అమెరికాలో జరిగిన భారత 75వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. బన్నీ పాల్గొన్న ఈ ఈవెంట్లో మనోడు బాగా హైలెట్ అయ్యాడు. ఇప్పుడు ఈవెంట్ గురించి ఒక […]
ఇంట్రెస్టింగ్: అనుపమ కెరీర్ తలకిందులు చేసిన ఒక్కే ఒక్క ఫోటో ఇదే..!!
నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అ ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అనుపమ పరమేశ్వరన్ పరిచయమైంది. ఈ మలయాళీ భామ అంతకుముందు మలయాళీ ప్రేమమ్ సినిమాలో నటించి మెప్పించింది. అదే సినిమాను తెలుగులో నాగచైతన్య హీరోగా రీమేక్ చేయగా అందులోను అనుపమ తన క్యూట్ లుక్స్‌తో తెలుగు యూత్‌ను పడేసింది. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వటంతో తర్వాత అనుపమకు ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. ఈ అందాల భామ ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ […]
నటి సంచలన వ్యాఖ్యలు… హీరో అర్జున్ వలనే అవకాశాలు రావడం లేదని ఆరోపణ?
గత కొన్నాళ్లుగా పలు సినిమా పరిశ్రమలనుండి వినబడుతున్న వివాదాస్పద పదం క్యాస్టింగ్ కౌచ్. అవును… కొందరు నిర్మాతలు, దర్శకులు, నటుల పేర్లు ఇందులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇకపొతే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో యాక్షన్ కింగ్ గా పేరుపొందిన కన్నడ నటుడు హీరో అర్జున్. అతని గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఇకపోతే నటుడు అర్జున్ యాక్షన్ చిత్రాలలో మాత్రమే కాకుండా తెలుగులో హీరోగా నటించిన “పుట్టింటికి రా చెల్లి” చిత్రంతో సెంటిమెంటల్ సన్నివేశాలను […]
వరల్డ్‌వైడ్ ‘ కార్తీకేయ 2 ‘ 15 డేస్ కలెక్షన్స్… ఇదేం అరాచకం రా సామీ..!
సౌత్ సినిమాలు నార్త్ సినిమాలపై దండయాత్ర చేస్తున్నాయి. ప్రధానంగా తెలుగు సినిమాలు హిందీ సినిమా ఇండస్ట్రీకి చమటలు పట్టిస్తునాయి. తెలుగు నుండి వచ్చిన బాహుబలి సినిమా మొదలుకుని బాహుబలి సినిమా మొదలుకొని త్రిబుల్ ఆర్ సినిమా వరకు హిందీ సినిమాలపై తెలుగు సినిమాలపై చేయి సాధించాయి. వీటితో పాటు సౌత్ నుంచి కేజీఎఫ్ బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇదే క్రమంలో తెలుగు నుంచి యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా […]
ఈ సినిమాలు రిజెక్ట్ చేయడంతో ఎన్టీఆర్ జడ్జిమెంట్ కరెక్టేనా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.. వరుసగా మంచి విజయాతో మీద దూసుకుపోతూ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక తాజాగా RRR చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో తన పేరును సంపాదించారు. ఇక సినిమా కథల ఎంపిక విషయంలో కూడా ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. అందుచేతనే తన దగ్గరకు వచ్చి అనేక కథలను కేవలం సినిమా సక్సెస్ అవుతుంది అనే నమ్మకం కలుగుతేనే ఆ […]
నగ్నంగా నటించినందుకు ఆ హీరోయిన్ పారితోషికం ఎంతో తెలుసా..?
ఈ మధ్యకాలంలో హీరోయిన్లు పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే ఇలా తమ అందాలను ఆరబోయడానికి ఎంత పారితోషికం తీసుకుంటున్నారు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ ఆండ్రియా జెరెమియా కూడా ఒక సినిమాలో నగ్నంగా నటించింది.అయితే ఆ సినిమా కోసం ఆమె ఎంత పారిపోషకం తీసుకుంది అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి యుగానికి ఒక్కడు […]
ఏకంగా నలుగురితో ప్రేమాయణం నెరిపిన హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?
సినీరంగంలో వున్న నటీనటుల జీవితం కాస్త అస్తవ్యస్తంగా ఉంటుంది. చూడటానికి దూరపు కొండలు నునుపు మాదిరి వున్నా.. దగ్గరికెళితే అంతా గుట్టలమయం అన్న మాదిరి ఉంటుంది. ముఖ్యంగా సినిమా హీరోయిన్లు జీవితం కాస్త బాధాకరంగానే ఉంటుంది. ఏ కొద్దిమందో కాస్త చాకచక్యంగా వ్యవహరిస్తూ… బతికేస్తూ వుంటారు. కానీ అనేకమంది నటీమణుల రంగురంగుల జీవితం వెనుక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. సినీ జీవితం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తమ వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి సంఘటనల కారణంగా […]
నా తల్లి కసాయిది అంటున్న హీరోయిన్ సంగీత.. కారణం..?
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సంగీత గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందంతో, అభినయంతో చూడ చక్కని బొమ్మలా కనిపించే ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ విపరీతంగా అభిమానులుగా మారారు. ముఖ్యంగా ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ బాగా పాపులారిటీని సంపాదించుకున్న సంగీత.. తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. చూడ్డానికి అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే సంగీత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఖడ్గం సినిమా తర్వాత వరుస […]









