ఇది కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ, తెలుగు చిత్ర పరిశ్రమంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ కి ఫైనాన్సర్‌లు దొరకటంలేదు. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ – కొరటాల సినిమాకి ఇబ్బందిగా మారింది. అక్టోబర్ లేదా నంబర్‌లో ఎన్టీఆర్ కొరటాల సినిమా ప్రారంభం కానుంది. ఇప్పుడు ఈ సినిమాకు ఫైనాన్స్ ఇచ్చేందుకు ఎవ్వరూ ఆసక్తిగా లేరట. ఎన్టీఆర్ – కొరటాల సినిమాకు ఆచార్య సినిమా విడుదల కాకుండా ఓ కంపెనీతో ఫైనాన్స్ ఎగ్రిమెంట్ […]
Category: Latest News
శభాష్ రష్మిక.. హీరోయిన్ అంటే నీలానే ఉండాలి(వీడియో) వైరల్..!
యస్ ఇప్పుడు ఇదే అంటున్నారు జనాభా. హీరోయిన్ అంటే రష్మిక మందన్న లాగే ఉండాలి అని.. ఆమెలాగే డౌన్ టు ఎర్త్ ఉంటేనే హీరోయిన్ గా ఎదగగలరని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. దీన్నంతటికీ కారణం ఆమె రీసెంట్ గా చేసిన మంచిపనే ఎక్స్పోజింగ్ విషయంలో అభిమానుల చేత ఎంత ట్రోల్ అయినా ..రీసెంట్ గా ఆమె ముంబై విమానాశ్రయంలో చేసిన మంచి పని ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ […]
షాక్… ‘ లైగర్ ‘ కు హిందీలో బంపర్ కలెక్షన్లు…!
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన సినిమా లైగర్ ఈనెల 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి ఆట నుంచి భారీ డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగు స్టేట్స్ లో అయితే ఈ సినిమా ఎవరు చూడడానికి కూడా ఇష్టపడతలేదు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా సౌత్‌లో కన్నా హిందీలో ఈ సినిమాకి కలెక్షన్లు కొంచెం పర్లేదు అనిపిస్తున్నాయి. మొదటి రోజుతో పోల్చుకుంటే మూడవ […]
గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ సునీత..అభిమానులు పిచ్చ హ్యాపీ..!!
సునీత.. టాలీవుడ్ స్టార్ సింగర్ లలో ఒకరిగా ఫేమస్ అయిన సింగర్. సునీత పాటలు అంటే చాలామందికి ఇష్టం. ఎంత చక్కగా పాటలు పాడుతుందో అంతే చక్కగా ఉంటుంది. తెలుగింటి అమ్మాయిల చక్కగా రెడీ అవుతుంది. నో ఎక్స్పోజింగ్, నో వల్గారిటి, నో హర్టింగ్.. ఈ మూడు సునీత ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది. సునీత పాట అంటే నచ్చని జనాభా ఉండరు. సునీత గొంతు లో ఏదో తెలియని మాయ ఉంటుంది. ఆమె పాట పాడితే […]
యాంకర్ అనసూయ అసహనం! మీ చెల్లినో.. భార్యనో అయితే ఇలాగే అడుగుతావా?
గత రెండు మూడు రోజులనుండి సోషల్ మీడియాలో బాగా వినబడుతున్న సెలిబ్రిటీ పేరు యాంకర్ అనసూయ. అవును… ఓ సందర్భంలో సోషల్ మీడియాలో లైవ్ లో పాల్గొన్న అనసూయకి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దాంతో ఆమె గుండె చివుక్కుమంది. ఈ క్రమంలో అమ్మని అవమానిస్తే కర్మ వదిలిపెట్టదంటూ ఆమె ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దాని వెనకాల వుండే కహాని గురించి ఇపుడు చెప్పుకుంటే అసందర్భంగా ఉంటుంది కానీ, విషయంలోకి వెళ్ళిపోదాం. ఆంటీ అనేమాట నుండి […]
టాలీవుడ్‌లో డ్రగ్స్ వివాదం ఇంకా సద్దుమణిగేట్టులేదు.. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేసారు!
గత కొన్నాళ్ళనుండి టాలీవుడ్ ని డ్రగ్స్ వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. అవును, ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారని వినికిడి. అంతా ముగిసిపోయింది అనుకుంటే మళ్ళీ ఇదేంటి అని అనుకుంటున్నారా? మొదట టాలీవుడ్‌లో డగ్స్ రాకెట్‌ను స్టార్ట్ చేసిందెవరు? పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు? అనే సందేహాలు మీకు వచ్చినప్పటికీ అవి ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే దీనివెనుక బడాబాబులు పేర్లు మనకు వినబడక మానవు. అయితే ఆ విషయాలన్నీ […]
వైసీపీకి `సెప్టెంబరు 1` గండం.. జగన్ ఏం చేస్తాడో…!
ఏపీ అధికార పార్టీకి ఒకటి తర్వాత.. ఒకటిగా.. సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకసమస్యనుంచి బయటకు వచ్చేలోపే.. మరో సమస్య వెంటాడుతున్న పరిస్థితి.. పార్టీని ఇబ్బంది పెడుతోంది. తాజాగా సీపీఎస్ రద్దు కోరుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉద్యమించేందుకు రెడీ అయ్యారు. సెప్టెంబరు 1 రాష్ట్ర వ్యాప్తంగా.. ఉన్న ఉద్యోగులు.. ఉద్యమించేందుకురెడీ అయ్యారు. విజయవాడలో పది లక్షల మందితో మిలీనియమ్ మార్చ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. అదేసమయంలో సీఎం ఇంటి ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. ఈ పరిణామాలు.. ఏడాదిలో జరుగుతు […]
నటుడు సుమన్ సహా జైలు జీవితం గడిపిన సినిమా స్టార్స్ వీరే!
సినీస్టార్లంటే దేవుళ్లుగా చూసే జనాలు వారు కూడా సగటు మానవులే అని రుజువు చేసే సంఘటనలు అనేకం జరుగుతుంటాయి. తప్పు చేస్తే వారు కూడా చట్టం నుండి తప్పించుకోలేరు అని తెలిపే కొన్ని సంఘటనలు వారి వారి పర్సనల్ లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. ఇకపోతే తెలుగు హీరో సుమన్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తనది మన రాష్ట్రం కాకపోయినా కూడా ఇక్కడే స్టార్ గా గుర్తింపు సాధించుకున్నాడు సుమన్. బేసిగ్గా కన్నడకి చెందిన వ్యక్తి […]
రాజమౌళి – మహేష్ బాబు సినిమా స్టోరీ ఇదే… వావ్ మతులు పోయేలా ఉందే…!
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకువెళ్లిపోయాడు. ఆ సినిమాతో తెలుగు సినిమాలంటే ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. ఆయన తర్వాత తీసిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ బ్లాక్‌బస్టర్. ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తోన్నాడు. రాజమౌళి – మహేష్ సినిమా 2023లో మొదలుకానుంది. ఆ సినిమాను బాహుబలి – ఆర్ఆర్ ను మించిన స్థాయిలో తీయాలని…. తెలుగు సినిమా స్థాయిని […]









