మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ వచ్చింది. ఇదే క్రేజ్ తో రామ్‌చరణ్ నేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు RC15 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది వీరిద్దరి కాంబోలో రెండవ సినిమాగా వస్తుంది.ఈ సినిమా శంకర్ పాన్ ఇండియా […]
Category: Latest News
హీరో నాగార్జున ఆ విషయం బయటపెట్టేసాడు… రెండు దశాబ్దాలుగా ఆమెతో సంబంధం ఉందట?
టాలీవుడ్ మన్మధుడు హీరో నాగార్జున గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బక్కపలచని శరీరంతో పీలగా వున్న ఓ హీరో తరువాతి కాలంలో తెలుగు తెరపై మన్మధుడి అవతారం ఎత్తాడు. ఇప్పటికీ తెలుగు మహిళలు నాగార్జున అంటే పడి చస్తారు. ఇకపోతే నాగార్జున హీరోయిన్ టబు గురించి కూడా అందరికీ తెలిసినదే. వీరి కాంబినేషన్లో మంచి రొమాంటిక్ ఫిలిమ్స్ వచ్చాయి. ఈ క్రమంలో వీరిమధ్య మంచి స్నేహబంధం కూడా ఏర్పడింది. దాంతో వీరి మధ్య ఏదో రిలేషన్ ఉందని […]
అదేంటి నాగ్‌కు చిరుకు ఎక్కడ తేడా వచ్చింది… నాగ్ ఎందుకు ఈ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు…!
సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు మూల స్తంభాలుగా ఉంటూ వస్తున్నారు. 80,90వ దశంలో వీళ్ళ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే సినీ అభిమానులకు పండగల ఉండేది. ఇప్పటికీ వీళ్ళు కుర్ర హీరోలకి పోటీ వస్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. బాలకృష్ణ- చిరంజీవి యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. బాలకృష్ణ- చిరంజీవి సినిమాలు రిలీజ్ అంటే అభిమానులకి యుద్ధంలా […]
ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు చేసిన తప్పుతో పిల్లల కెరీర్ నాశనమైందా…!
సినిమా పరిశ్రమ అనేది ఎవరికీ సొత్తు కాదు. వారి వెనకాల ఎంతమంది స్టార్లు ఉన్నా స్టార్ హీరోయిన్స్ ఉన్న వారు తమని ప్రూఫ్ చేసుకుంటేనే ఇక్కడ హీరో, హీరోయిన్లుగా వారి కెరియర్ ని కొనసాగించగలరు. ఇదే క్రమంలో తమ కెరియర్‌ని తమ చేతులారా పాడు చేసుకున్న హీరోలు- హీరోయిన్ లు ఉంటారు. అటు వారి కుటుంబ సభ్యుల వల్ల కూడా తమ కెరియర్‌ని పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో అలనాటి స్టార్ హీరోయిన్స్ […]
వడ్డే నవీన్ భార్య గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!
హీరో వడ్డే నవీన్ ని తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. అతను చేసిన సినిమాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కానీ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా అతి తక్కువ కాలంలో వడ్డే నవీన్ స్టార్ హీరో రేంజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే హీరో వడ్డే నవీన్ భార్య బ్యాగ్రౌండ్ గురించి చాలామందికి తెలియదు. బేసిగ్గా సెలిబ్రిటీల జీవితాలు చాలా సీక్రెట్ గా ఉంటాయి. అందుకే వారి గురించి మనకు తెలియదు. ఈ విషయంలో వారు […]
ఎన్టీఆర్ కాకుండా పూరి లైగర్‌ను ఈ స్టార్ హీరోలు కూడా రిజెక్ట్ చేశారా… భయంకరమైన ప్లాపే తప్పింది..!
పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ సినిమా ఎవరు ఊహించిన విధంగా భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పూరి సినిమాలలో ఇది చాలా చెత్త సినిమా అని.. పూరి ఈ సినిమా ఎందుకు తీశాడంటూ సోషల్ మీడియా వేదిక నేటిజన్‌లు పూరీపై చాలా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సినిమాని పలువురు హీరోలు రిజెక్ట్ చేశారు. వారెవరో మనం ఇప్పుడు చూద్దాం. పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ […]
యాంకర్ అనసూయ వారిని వదిలిపెట్టదట… పోలీస్ కంప్లైంట్ తో నెక్స్ట్ లెవల్ కి వెళ్లిన వివాదం!
యాంకర్ అనసూయ అంటే ఎవరో తెలియని యువత తెలుగునాట ఉందనే ఉండదు. జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా పరిచయం అయిన అమ్మడు అనతికాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఓ క్రమంలో అయితే కేవలం ఆ ప్రోగ్రాం ఆమెకోసమే చూసిన విధంగా పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ. దాంతో ఆమెను వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ రావడం వలన ఆ షోకి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తరువాత రష్మీ ఎంటర్ అయ్యింది. ఈ క్రమంలో […]
హిట్ కోసం ఎన్టీఆర్ ని వాడుకుంటున్న మహేశ్ బాబు..నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే ..!?
మహేష్ బాబు ది త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. మొదటిది అతడు ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. రెండవది ఖలేజా ఈ సినిమా ఓ మోస్తారు హిట్‌గా నిలిచింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా రాబోతుంది. ఈ సినిమా స్సంబ్28 అనే వర్కింగ్ టైటిల్ తో సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇదే సందర్భంలో ఈ […]
అషు రెడ్డి సమంతను ఫాలో అయిపోతుందా? టైట్ ఫిట్ అందాలతో రెచ్చగొడుతోంది!
అషు రెడ్డి గురించి కుర్రకారుకి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మొదటగా బిగ్ బాస్ షో ద్వారా అందరికీ సుపరిచితం అయిన అషు అచ్చం సమంతని పోలి ఉండటం ఆమె కెరీర్ కి ప్లస్ అయింది. ఆ తరువాత ఓ సందర్భంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఓ హాట్ ఇంటర్వ్యూలో పాల్గొని కాకరేపింది. మొత్తంగా అప్పటినుండి ఈమెకు కుర్రకారులో మంచి ఆదరణ లభించింది. సినిమాల సంగతి దేవుడెరుగు కానీ, ప్రస్తుతం అమ్మడు దాన్ని […]









