పుష్ప-2 సినిమా కోసం గోపీచంద్ ను రంగంలోకి దింపనున్న సుకుమార్..!!

తెలుగు ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ దగ్గర కొంతకాలంగా ఎక్కువగా పాన్ ఇండియా హవానే కొనసాగుతోందని చెప్పవచ్చు.. అది కూడా కేవలం తెలుగు సినిమాలే దేశవ్యాప్తంగా పలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇక గత సంవత్సరం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం పుష్ప. పుష్ప సినిమా రూ. 300 కోట్ల రూపాయలకు పైగా వసూలను రాబట్టింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం ఇది. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కించి […]

రీ రిలీజ్ ట్రైలర్ తో దుమ్ము లేపుతున్న జల్సా సినిమా..!!

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో పాటు.. అమెరికాలో కూడా జల్సా సినిమా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా 500 స్క్రీన్ లలో జల్సా సినిమాను పవన్ కళ్యాణ్ అభిమానులు విడుదల చేసి ఎంజాయ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ కాలంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి మంచి విజయాన్ని అందించారు ఇక చిరంజీవి బర్త్డే సందర్భంగా ఘరానా మొగుడు చిత్రాన్ని కూడా […]

మాజీ ప్రియుడు చేతులో అమలాపాల్ లైంగిక వేధింపులు..!!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అమలాపాల్ బాగా సుపరిచితమే. ఎప్పుడూ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా విల్లుపురం పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. తన మాజీ ప్రియుడు పవీందర్ సింగ్ . బెదిరిస్తున్నట్లుగా ఫిర్యాదులు తెలియజేయడం జరిగింది. దీంతో ఆమె మాజీ ప్రియుడు పై సెక్షన్ 16 కింద కేసు నమోదు చేసి అతడిని పోలీసులు అదుపులోకి […]

పోరంబోకు పనులు చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్ కొడుకు..చిరంజీవి బిగ్ వార్నింగ్..!?

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఎక్కువైందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది స్టార్ డాటర్స్, స్టార్ సన్స్ డ్రగ్స్ కు బానిసయ్యారు. అంతేకాదు చాలామంది పబ్ లో డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కారు . కేవలం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖలే కాదు డబ్బున్న బడా పిల్లలు రాజకీయ నేత పిల్లలు కూతుర్లు అల్లుళ్ళు అందరూ బానిసలు అయిపోయారు. మరి అదేంటో తెలియదు గాని డ్రగ్స్ అంత బాగుంటాయా..? లేకపోతే […]

రష్మికకి షాకిచ్చిన బాలీవుడ్‌… అక్కడ సినిమా ఆగిపోవడానికి కారణం ఏమయ్యుంటుంది?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరన్నా వున్నారు అంటే అది రష్మికనే. ‘ఛలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత అమ్మడు తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాలు చేస్తోంది. ఇలా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న రష్మిక మందన.. రీసెంట్ గా సీతారామం […]

శ్రీలీల మడతపెడితే ఉంటాది..నా సామీరంగ పైకి లేవాల్సిందే..!?

శ్రీలీల..సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అంత కుర్ర బ్యూటీలదే రాజ్యం అయిపోతుంది. నిన్న కాక మొన్న వచ్చిన ఈ కుర్ర బ్యూటీలంతా ఎప్పటినుంచో ఉంటున్న స్టార్ హీరోయిన్స్ ని ఒక్క సినిమాతోనే వాళ్ల పేర్లు మర్చిపోయేలా చేస్తున్నారు. ఈ యంగ్ బ్యూటీస్ కొంతకాలంగా ఇండస్ట్రీలో ఉంటున్న స్టార్ హీరోయిన్లను ఒక్క సినిమాతోనే మైమరిపించేస్తున్నారు. ఆలిస్ట్ లోకి వస్తుంది శ్రీలీల.. యంగ్ బ్యూటీ కృత్తి శెట్టి . అఫ్కోర్స్ కృత్తి శెట్టి ఇప్పటికే ఐదు సినిమాల్లో నటించింది. అందులో మూడు […]

యాంకర్ రష్మీ బ్రేకప్ కథ విన్నారా? ప్రేమికుడు సుడిగాలి సుధీర్ ఇదంతా చేశాడా?

యాంకర్ రష్మీ గురించి తెలియని తెలుగు కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. మల్లెమాల సమర్పణలో వచ్చిన జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా అనసూయ తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన ఘనత యాంకర్ రష్మిదే. అంతకుముందే ఈమె అడపాదడపా సినిమాలలో నటించినప్పటికీ, ఈమెకి గుర్తింపు మాత్రం ఈ షో ద్వారా మాత్రమే ఏర్పడింది. ఇక పండగ సందర్భాలలో ఈటీవీలో ఈవెంట్ వస్తోందంటే.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. త్వరలో వినాయక చవితి కావున అనేక షోస్ సందడి చేయనున్నాయి. […]

సీనియర్ హీరోయిన్ జయప్రద భర్త కూడా ఒక హీరోనే… ఎక్కడో తెలుసా?

అలనాటి మేటి నటి జయప్రద గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అభినయంతో పాటు చక్కటి అందం ఆమె సొంతం. తనకున్న అద్భుతమైన స్టార్ డంతో హీరోయిన్ నుండి పొలిటీషియన్ వరకు ఎదిగిన వాళ్లలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జయప్రద పేరు. అవును… ఈమె తండ్రి ఫైనాన్షియల్ కావడంతో 13 ఏళ్ళ వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘భూమికోసం’ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో నటించినందుకు ఆమె అప్పట్లో పది […]

డైరెక్టర్ గా మారనున్న ఆ మెగా హీరో..ఈ ట్వీస్ట్ మామూలుగా లేదుగా..!!

హీరోలకు పెట్టింది పేరు మెగా ఫ్యామిలీ. మెగాస్టార్ చిరంజీవి తర్వాత తన నట వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని సినిమాల్లోకి వచ్చిన వారిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ అందరూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు కొనసాగుతున్నారు. ఇక ఇటీవల ఆ కుటుంబం నుంచి ఉప్పెన సినిమాతో మెగాహీరో వైష్ణవ తేజ్ సినిమాలకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే అదిరిపో హిట్టు కొట్టిన వైష్ణవ్ తేజ్. […]