యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. జెమినీ టీవీలో ప్రసారం కాబోయే `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు మెగా పవర్ రామ్ చరణ్ వచ్చినట్టు ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిందని.. ఆగస్టు 16న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు […]
Category: gossips
పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..బుల్లితెరపై బోల్తా పడిన `వకీల్ సాబ్`?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం `వకీల్ సాబ్`. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్, శ్రుతి హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందు విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ అదగొట్టింది. కానీ, బుల్లితెరపై మాత్రం బోల్తాపడటంతో.. పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా ఫస్ట్ టైమ్ ఈ […]
అరరే..బన్నీ, రష్మికలను కూడా వదలని డెంగ్యూ?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. ఇటీవలె రీస్టార్ట్ అయింది. అయితే ఇంతలోనే సుకుమార్‌తో సహా మొత్తం సెట్‌లోని ఇరవై మందికి డెంగ్యూ సోకడంతో.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం వీరందరూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇక బన్నీ, […]
శంకర్ మూవీ కోసం లుక్ టెస్ట్‌కు వెళ్తున్న చరణ్?!
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ […]
కాకినాడ వస్తున్న చిరంజీవి..ఎందుకోసమంటే?
మెగాస్టార్ చీరంజీవి త్వరలోనే కాకినాడ రాబోతున్నారట. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌న్మెంట్స్ బ్యానర్స్‌తో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవలె ఈ చిత్రం మళ్లీ […]
బాలయ్య మూవీలో వంటలక్కకు బంపర్ ఆఫర్?!
ప్రేమీ విశ్వనాథ్ అంటే గుర్తు పట్టడం కష్టమేమోగానీ, వంటలక్క అంటే దాదాపు అందరికీ తెలుస్తుంది. కార్తీకదీపం సీరియల్‌లో వంటలక్క క్యారెక్టర్ చేస్తూ హీరోయిన్ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకుందీమె. బుల్లితెరపై వంటలక్క ఎంటరైతే.. ఏ సీరియల్ అయినా, రియాలిటీ షో అయినా, చివరకు స్టార్ హీరో సినిమా అయినా సైడ్ అవ్వాల్సిందే. అయితే కార్తీకదీపం సీరియల్‌తో వచ్చిన గుర్తింపుతో ప్రేమీకి వెండితెరపై సైతం అవకాశాలు వెల్లువెత్తులున్నాయి. ఇటీవల రామ్ పోతినేని, లింగుసామి కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో వంటలక్క నటించబోతోందని […]
ఎన్టీఆర్ మూవీపై కన్నేసిన బెల్లంకొండ శ్రీనివాస్?!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన ఛత్రపతి సినిమా హిందీ రీమేక్‌తో ఈయన బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీకి వి.వి.వినాయక్ దర్శకుడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే.. బెల్లంకొండ ఎన్టీఆర్ మూవీపై కన్నేసినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన […]
ఆ సీరియల్స్ కోసం కృతి శెట్టి అంత పుచ్చుకుంటుందా?
`ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకుని సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మరియు రామ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటుగా మరిన్ని అవకాశాలు కూడా కృతి తలపు తడుతున్నాయి. అయితే అవకాశాలు పెరగడంతో.. ఈ భామ రెమ్యునరేషన్ కూడా పెంచేస్తోంది. […]
ఏంటీ..ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` షూటింగ్ మొత్తం అక్కడేనా?!
రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీ రోల్ పోషిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలె ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. […]









