” ది రాజా సాబ్ ” మూవీలో జాయిన్ కానున్న మరో సీనియర్ హీరో… పక్కా బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ” ది రాజా సాబ్ ” అనే ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ఈ మూవీలో తండ్రి పాత్ర కూడా ఉంటుందని.. ఆ పాత్రలో మరో సీనియర్ హీరో కనిపించే అవకాశం […]

జక్కన్న – మహేష్ మూవీ లాంచింగ్ డేట్ రివిల్… పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

కొత్త ఏడాది మొదలైంది. కొత్త ఏడాదిలో కొత్త కొత్త సినిమాలను మనం చూడవచ్చు. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న‌ సినిమాలలో రాజమౌళి మరియు మహేష్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై వీరిద్దరి అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మహేష్ మరియు జక్కన్న సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి ప్రస్తుతం వినిపిస్తుంది. అదేంటంటే..9, 2024న తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా ఈ మూవీని అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ […]

పూజ చేసేటప్పుడు దేవుడికి అరటి పండ్లు ఎందుకు పెడతారో తెలుసా..!

భారత దేశం మొత్తం పూజలు చేసేటప్పుడు దేవుడు కడ అటుపళ్ళు పెడుతూ ఉంటారు. దేనిని మర్చిపోయిన అరటి పండ్లను మాత్రం పూజ దగ్గర పెట్టడం మర్చిపోరు. పూజ మండపానికి అరటి పిలకలు కూడా కడతారు. అరటి సంపదకు, సంతానానికి ప్రతీక.. అందుకే ఈ పిలకలను ఇంటి గుమ్మానికి కడుతుంటారు. అలాగే పెళ్లి పందిళ్లకు కూడా దీన్ని కడతారు. ఇది ఒక ఆచారంగా వస్తుంది. ఇలా కట్టడం ద్వారా సుఖసంతోషాలతో కుటుంబం మొత్తం ఉంటుందని భావిస్తారు. అలానే వినాయకుడికి […]

మీ పిల్లలు పొట్టిగా ఉన్నారా.. అయితే ఈ ఆహారాలను తినిపించండి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది తమ పిల్లలు హైట్ పెరగడం లేదని చింతిస్తూ ఉంటారు. వారి గురించే ఈ వార్త. పిల్లలు హైట్ పెరగాలంటే వాళ్లు తినే ఆహారాలలో పోషకాలు ఎక్కువగా ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం పోషకాలు ఉండే ఆహారాలని ఎవరు ఇష్టపడడం లేదు. ఇక హైట్ పెరిగేందుకు ఉపయోగపడే ఆహారాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. 1. చిలకడదుంప: చిలకడదుంపలో ఉండే పోషకాలు కారణంగా పిల్లలు హైట్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని రోజు […]

అల్లు స్నేహారెడ్డికి ఫ్యాన్స్ అయిపోతున్న నేటిజన్స్ ఆ వాయిస్, అందం అదుర్స్ అంటూ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డికి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీలో ఎటువంటి సినిమాల్లో నటించకపోయిన.. ఓ మిడిల్ రేంజ్ హీరోయిన్‌కు ఉండేంత పాపులారిటీ ద‌క్కించుకుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా చాలామంది అభిమానిస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి సినిమాల్లోనూ నటించని స్నేహ రెడ్డి ఫిట్నెస్ పై ఆమె తీసుకుంటున్న కేర్‌కు సంబంధించిన ఫొటోస్ సోషల్ […]

అయాన్ నే పక్కకి గెంటి పడేసిన బాడీ గార్డ్స్.. ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి ఇంట బాధ్యతలు తీసుకుంటూనే పలు బిజినెస్ రంగాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ యాడ్ షూట్ కూడా చేసింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన ఫ్యాన్స్ తో అన్ని విషయాలను పంచుకుంటుంది. అయితే ఇటీవల చిన్న పిల్లల విషయంలో ఓ కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చేసింది. ఇక ఈ మేరకు శనివారం నాడు ఎన్ కన్వెన్షన్ […]

” ఆలియా సపోర్ట్ తోనే నేను ఆ సీన్స్ చేశాను “.. రణబీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా తాజాగా తెరకెక్కిన మూవీ ” యానిమల్ “. రిలీజ్ అనంతరం మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ మూవీ. అయితే అన్ని ప్రాంతాల ప్రేక్షకులు అనిమల్ మూవీని మాత్రం చాలా బాగా ఆదరించారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఇంటిమేట్ అండ్ హింసాత్మక సన్నివేశాలలో నటించడంపై తాజాగా హీరో రణబీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రణబీర్ […]

దళపతి విజయ్ కాపురంలో చిచ్చు పెట్టిన ఆ స్టార్ హీరోయిన్.. టాప్ సీక్రెట్ రివిల్..

కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కాగా తాజాగా విజయకు సంబంధించిన ఓ న్యూస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విజ‌య్ ఓ స్టార్ బ్యూటీకి డైమండ్ నెక్లెస్ ఇచ్చారని ఈ కారణంగానే విజయ్ తన భార్య మ‌ధ్య‌న గొడవలు మొదలయ్యాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు త్రిష. ఇప్పటికీ విజయ్ – త్రిష కాంబోలో ఎన్నో సినిమాలు వ‌చ్చి బ్లాక్ బ‌స్టర్ […]

హీరోయిన్ శ్రియకు సిస్టర్ ఉంద‌ని తెలుసా.. చూడ‌గానే భలే ముద్దొస్తుందే..

టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ శ్రియ శరణ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికి పలు సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ అవసరమైనప్పుడు సపోర్టింగ్ రోల్ లో కూడా నటిస్తు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే పర్సనల్ విషయానికి శ్రియ‌కు ఓ బ్రదర్ ఉన్నాడని చాలామందికి తెలుసు కానీ ఈమెకు ఓ సిస్టర్ కూడా ఉంది అనే విషయం చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు ఆమె పోలికలతో చూడడానికి శ్రియాలనే ఉంటూ చూడగానే ముద్దొస్తూ ఓ అమ్మాయి […]