ఈ ఫుడ్ తినడం వల్ల ఆడవారిలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయని తెలుసా..?

ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ లో ఆడవారు కూడా బయట ఆఫీస్ వర్క్ లకు వెళుతూ.. బిజీ షెడ్యూల్ ని గ‌డుపుతూ ఉంటారు. ఆఫీస్ టెన్ష‌న్‌, ఇంటి పనుల‌తో సర్దుకొని ఆఫీస్ కి వెళ్లి అక్కడ వర్క్ చేసి మళ్లీ ఇంటికి వచ్చి స్ట్రెస్ ఫీలవుతూ కొంతమంది మహిళలు డిప్రెషన్‌కు కూడా లోనవుతూ ఉంటారు. అయితే అలా ఒత్తిడి తగ్గించేందుకు మహిళల్లో రోజంతా హ్యాపీ హార్మోన్లు రిలీజ్ చేసేందుకు ఈ ఆహారాలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నారు. […]

పాలకూర, క్యారెట్ ని కలిపి జ్యూస్ చేసుకుని తాగితే ఇన్ని ప్రయోజనాలా? అయితే ఇకపై తప్పకుండా తాగాలి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మిల్క్ షేక్ మరియు బయట దొరికే జూసులను తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వాటి ద్వారా అనారోగ్యాల బారిన పడడమే కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. అదే పాలకూర మరియు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు మీకు తెలుసా? ఈ జ్యూస్ తాగడం వల్ల జుట్టుకు అవసరమైన ఐరన్ మరియు విటమిన్లు అందుతాయి. తద్వారా మీ జుట్టు పోషకంగా మారుతుంది. ఇక ఈ జ్యూస్ ని […]

మధ్యాహ్నానికి భారీగా పడిపోయిన బంగారపు ధరలు.. సంబర పడుతున్న ఆడవాళ్లు..!

సాధారణంగా ప్రతి ఒక్క అమ్మాయి తమకి బంగారం ఉండాలని భావిస్తుంది. ఇందుకోసం తాము కష్టపడిన సంపాదనని మొత్తం పోస్తారు కూడా. అదేవిధంగా బంగారం తక్కువ రేటులో ఉన్నప్పుడు కొనుగోలు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తారు ఆడవాళ్లు. ఇక ఇటీవల పండగలు ఉండడంతో బంగారం ధరలు పెరగడం తగ్గడం జరిగాయి. ఇక బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే నేడు బెటర్ గా ఉన్నాయి. 22 క్యారెట్ల కి బంగారం రూ. 100 తగ్గడంతో రూ. 57 వేల 700 […]

” నాకు అది అన్నా,, అలా చేయడం అన్నా చాలా ఇష్టం “.. మనసులో ఉన్న నిజాలని బయటపెట్టిన సితార..!

మహేష్ ముద్దుల కూతురు సితార మనందరికీ సుపరిచితమే. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించే ఈ ముద్దుగుమ్మ కి ఏ రేంజ్ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రికి త‌గ్గ‌ తనియురాలు అని కూడా అనవచ్చు. ఇటీవల జ్యువలరీ బ్రాండ్ యాడ్లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది సితార. ఇక ఈ ముద్దుగుమ్మ త్వరలోనే హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. […]

” నేను సూర్యతో విడాకులు అందుకే తీసుకుంటున్నాను “… మొదటిసారి విడాకులపై స్పందించిన జ్యోతిక..!

కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య మరియు జ్యోతిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరికి ఓ పాప, బాబు కూడా ఉన్నారు. ఇక సినిమా విషయాన్ని పక్కన పెట్టి తన ఫ్యామిలీతో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీరిద్దరూ. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంటపై తాజాగా కొన్ని ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కొన్ని ప్రచారాలు […]

70 శతకంలో ఏకంగా బుల్లెట్ బండి నడిపిన కేఆర్ విజయ గురించి ఆసక్తికర విషయాలు..!

కేఆర్ విజయ అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కానీ.. అప్పటి తరంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించింది ఈమె. ఈ ముద్దుగుమ్మ ఓ తమిళ నటి. కేఆర్ విజయ 1963 సంవత్సరంలో ” కర్పగం ” అని సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీకి గోపాలకృష్ణన్ సంగీతమందించాడు. ఈమె తన కెరీర్లో దాదాపు 500కు పైగా సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. మొదట్లో చెన్నైలోని టీ నగర్ లో నివసించిన ఈమె […]

రణబీర్ ‘ రామాయణం ‘లో విభీషణుడిగా ఆ స్టార్ హీరో..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఇటీవల యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్ బ‌స్టర్ రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రణ్‌బీర్ కపూర్ రామాయణంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా మూడు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇక‌ ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకు సీత పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే కోలీవుడ్ […]

మత్తు కళ్ళతో మ్యాజిక్ చేస్తున్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఏ సెలబ్రిటీ అయినా ఫోటో పెట్టిన కొద్ది క్షణాల్లోనే తమ ఫేవరెట్ సెలబ్రిటీ ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలానే తాజాగా ఓ సూపర్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మత్తు కళ్ళతో చూస్తున్న ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మోడల్ బ్యూటీగా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను […]

మిస్ ఇండియా కాంపిటీషన్ ఓ పెద్ద మాఫియా.. స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

యాక్ట్ర‌స్‌ కామాక్షి భాస్కర్.. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది మా ఊరి పొలిమేరా సినిమా. ఈ సినిమా కంటే ముందు ఈమె ఎన్నో సినిమాల్లో నటించిన ఈ సినిమాతో ఈమెకు తిరుగులేని గుర్తింపు వచ్చింది. అయితే కామాక్షి మొదట ప్రియురాలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కబుల్ హై, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. కాగా తాజాగా వచ్చిన మా ఊరి పొలిమేర 2 సినిమాతో ఈమెకు భారీ పాపులారిటీ […]