భోజనం అనంతరం ఈ పండ్లను తింటున్నారా? అయితే డేంజర్ లో ఉన్నట్లే…!

సాధారణంగా చాలామంది భోజనం అనంతరం అనేక ఫ్రూట్స్ ని తింటూ ఉంటారు. అయితే ఆరెంజ్ మరియు దాక్ష వంటి పండ్లను భోజనం చేశాక తినడం మంచిది కాదు. భోజనం తర్వాత వీటిని తింటే కలిగే దుష్పరిణామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భోజనానికి తర్వాత పండ్లను తినడం కొంతమంది వ్యక్తులలో సమస్యలకు దారి తీయవచ్చు. భోజనం అనంతరం పండ్లను తింటే జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. అలానే గుండుల్లో మంట ఏర్పడుతుంది కూడా. భోజనం తరువాత ఈ పండ్లు తింటే […]

ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కించిన మృణాల్.. చూసుకున్నోడికి చూసుకున్నంత..!

టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సీత, రామ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఇటీవల హాయ్ నాన్న మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ తన అంద చందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోని మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. […]

మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ ఫ్రూట్స్ ని తినండి..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు కారణం వాతావరణంతో పాటు మనం తినే ఆహారం కూడా. మనం తినే ఆహారంలో పోషకాలు ఉంటే మన జుట్టు పూర్తిగా పెరుగుతుంది. లేదంటే హెయిర్ ఫాల్ సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇక ఏ ఫ్రూట్స్ తింటే హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుందో ప్రస్తుతం ఈ వార్తలో తెలుసుకుందాం. 1. స్ట్రాబెరీస్: స్ట్రాబెరీస్ లో ఉండే పోషకాలు కారణంగా మన జుట్టు ఉండడం తగ్గుతుంది. అందువల్ల […]

నేలపై నడిచే స్వర్గధామం.. అల్లు అర్జున్ వ్యానిటీ స్పెషాలిటీస్ ఏంటో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్‌ ఇండియన్ లెవెల్‌లో పాపులారిటి దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు షూటింగ్లో బిజీగా ఉండే అల్లు అర్జున్.. ఇంట్లో కంటే అతని కేరవ్యాన్ లోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు. అయితే బన్నీకి మొదటి నుంచి ఆటోమొబైల్స్ అంటే చాలా ఇంట్ర‌స్ట్ అని టాక్‌. ఇక బ‌న్ని గ్యారేజ్ ను ఒకసారి చూస్తే అందరికీ ఈ విషయం క్లారిటీ వస్తుంది. బీఎండబ్ల్యూ ఎక్స్ వై, జాగ్వార్ ఎక్స్ జె ఎల్ […]

ఈ సింపుల్ చిట్కాలతో మలబద్ధకం నుంచి విముక్తి పొందండి..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అజీర్ణ, మలబద్ధకం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటినుంచి విముక్తి పొందేందుకు అనేక చిట్కాలను వాడుతున్నారు. ఇక ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే మీ మాల బద్దకాన్ని తరిమి కొట్టవచ్చు. రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగడంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎక్కువగా నీరు తాగడంతో జీర్ణ ప్రక్రియ సులభంగా అవుతుంది. చెడు వ్యాధులు బయటకు వస్తాయి. అలానే మలబద్ధకం మరియు జీర్ణ […]

మీలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే ప్రోటీన్ లోపం ఉన్నట్లే.. ఇంతకీ అవేంటంటే..?

ప్రతి ఒక్కరికి శరీరానికి సరిపడా పోషకాలు ఖచ్చితంగా అవసరం. లేకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలు అన్ని సమపాళ్లల్లో ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఇలా ఏవి తక్కువైనా వాటి ప్రభావం కచ్చితంగా కనిపిస్తుంది. ఫలితంగా ఎన్నో రోగాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగని అధిక పోషకాలు ఉన్నా ప్రమాదమే. కాబట్టి అన్ని సమపాళ‌లో ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలో చాలా మంది ప్రోటీన్ లోపంతో ఇబ్బంది […]

ఇలా మీ మార్నింగ్ అలవాట్లను మార్చుకుని కొలెస్ట్రాల్ని తరిమికొట్టండి..!

చెడు ఆహార అలవాట్లు, పేలవమైన జీర్ణశైలి కారణంగా చాలామంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. దీని ద్వారా అనేక సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి సరైన జీర్ణశైలిని కలిగి ఉండాలి. పోషకాహారం తీసుకోవాలి. పొద్దున్నే ఇక్కడ చెప్పిన అలవాట్లు ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయాన్నే మేల్కొన్న వెంటనే వేడి నీటిలో నిమ్మరసం వేసుకుని తాగాలి. ఇందులో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉండడంతో కొలెస్ట్రాల్ నివారిస్తుంది. అలానే ఓట్ […]

స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లతో అమ్మ పిలుపుకు దూరం.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..?

ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు పెరిగిపోవడంతో అవి చాలామంది నిజజీవితంలో భాగమైపోయాయి. ప్రతిక్షణం స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే. పని ప్రదేశంలో మాత్రం ల్యాప్‌టాప్ కంపల్సరీ. ఈ క్రమంలో వీటిని అధికంగా వాడడం వల్ల సంతాన సమస్యలు తలెత్తుతున్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్.. ఇటీవల టెడ్ ఎక్స్ ఈవెంట్ ను నిర్వహించారు. టెడెక్స్ అనేది […]

‘ కాటేరమ్మ ‘ దేవత అసలు కథ ఇదేనా.. వింటుంటేనే గుండెల్లో వణుకు వస్తుందే..

స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన‌ మూవీ సలార్. బ్లాక్ బస్టర్ రికార్డులు సృష్టించింది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని.. భారీ సక్సెస్ అందుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి సాలిడ్ సక్సెస్ దక్కించుకున్నాడు. దీంతో చాలా కాలానికి సరైన హిట్ పడిందంటూ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం […]