Crime

న్యాయ‌వాది దంప‌తుల హ‌త్య‌లో ఈట‌ల ప్ర‌మేయం..?

హత్యకు గురైన న్యాయవాది వామనరావు తండ్రి కిషన్ రావు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై, పెద్దపల్లి చైర్మన్ పుట్టమధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు వామన రావు హత్యకు పుట్ట మధు...

భార్య‌ను చంపి.. ఆపై సెల్ఫీ దిగిన భ‌ర్త‌..!

అనుమానం పెనుభూతం. ప‌చ్చ‌ని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న‌ది. భార్య‌భ‌ర్త‌లను శ‌త్రువులుగా మార్చుతున్న‌ది. ఇది హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌ల‌కు దారి తీస్తున్న‌ది. అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. పెళ్లియిన ఏడునెల‌ల‌కే క‌ట్టుకున్న భార్య‌ను క‌త్తితో...

క‌రోనా సాకుతో పెళ్లికి నిరాక‌ర‌ణ‌..! తీరా క‌ట్ చేస్తే..

ఇప్పుడు దేనికైనా క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుగా పెట్టుకోవ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. తాజాగా వెలుగుచూసిన సంఘ‌ట‌న అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. మ‌రికొద్ది క్ష‌ణాల్లో జ‌ర‌గాల్సిన పెళ్లి ఆగ‌డ‌మే కాకుండా అది ఠాణాకు చేరుకుంది. తీరా...

క‌రోనాతో భార్య‌.. బ్లేడ్‌తో కోసి హ‌త‌మార్చిన భ‌ర్త‌

క‌రోనా సృష్టిస్తున్న విల‌యం అంతా ఇంతా కాదు. ఒక‌వైపు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌కుండా ప్రాణాల‌ను తీస్తుండ‌గా, మ‌రోవైపు మ‌రెన్నో దారుణ సంఘ‌ట‌నల‌కు కార‌ణ‌మ‌వుతున్న‌ది. కుటుంబ బంధాల‌ను చిద్రం చేస్తున్న‌ది. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ...

రోడ్డు ప్ర‌మాదంలో సీఐ దంప‌తులు మృతి

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అశ్ర‌ద్ధ‌, అజాగ్ర‌త్తతో నిండు ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప్రమాదాల నివారణకు ప్ర‌భుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. అవి కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మేట్‌ వద్ద...

ఎయిర్ పోర్ట్ భారీగా బంగారం ప‌ట్టివేత‌.. విలువెంతంటే..!

అధికారులు ఎన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నా గోల్డ్ స్మ‌గ్లింగ్ మాత్రం ఆగ‌డం లేదు. కేటుగాళ్లు రోజుకో తీరుగా రూటు మార్చి బంగారాన్ని దేశంలోకి తీసుకొస్తున్నారు. కొంద‌రు పేస్గ్ రూపంలో తీసుకొస్తుంటే, మ‌రికొంద‌రు ప్రైవ‌ట్...

అప్పుక‌ట్టాలంటే కోర్టుకెక్కాడు.. 10వేల జ‌రిమానా క‌ట్టాడు..

ఇప్ప‌టికే కోర్టుల్లో ల‌క్ష‌లాది సంఖ్య‌లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏళ్ల త‌ర‌బ‌డి కక్షిదారులు కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. ఆ కేసుల‌ను ప‌రిష్క‌రించేందుకు న్యాయ‌మూర్తులు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అనేక మార్గాల ద్వారా వాటిని...

ఎఫ్‌బీలో ప‌రిచ‌యం.. ఆపై న‌గ్నంగా చాటింగ్‌.. క‌ట్ చేస్తే..

ముక్కు మొఖం తెలియ‌ని వారితో చాటింగ్ చేయ‌వ‌ద్ద‌ని పోలీసులు నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా కొంద‌రు విన‌డం లేదు. అవ‌త‌లి వ్య‌క్తి అమ్మాయి అయితే చాలు గుడ్డిగా న‌మ్మి ఫాలో కావ‌డ‌మే. త‌రువాత స‌మ‌స్య‌ల్లో...

13 మంది జ‌ల‌స‌మాధి.. ఎక్క‌డంటే..

వేర్వేరు చోట్ల జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్లో ఏకంగా 13 మంది జ‌ల‌స‌మాధి అయ్యారు. ఒక చోట ఈత స‌ర‌దా ముగ్గురు యువ‌కుల ప్రాణాల‌ను బ‌లిగొన‌గ‌, మ‌రోచోట ఊహించ‌ని ప్ర‌మాదంలో 10మంది న‌దిలో కొట్టుకుపోయారు. వివ‌రాల్లోకి...

త‌మిళ‌నాడులో రూ.1500కోట్ల విలువైన డ్ర‌గ్స్‌..!

దేశంలో మ‌త్తుప‌దార్థాల అక్ర‌మ ర‌వాణా య‌థేచ్ఛ‌గా కొన‌సాగుతున్న‌ది. వేల కోట్ల రూపాయాల డ్ర‌గ్స్ దేశంలోకి చొర‌బ‌డుతున్నాయి. డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణాకు స‌ముద్ర‌తీర ప్రాంతాలు, పోర్టులు కేంద్రాలుగా నిలుస్తుండ‌డం విశేషం. తమిళనాడు త‌దిత‌ర ప్రాంతాల్లోని...

వాటితో మాకు సంబంధం లేదు.. ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ హెచ్చ‌రిక‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) నుంచి మాట్లాడుతున్నామని మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా..? లేక ఫోన్‌లు చేస్తున్నారా..? ఎస్‌బీఐలో పర్సనల్‌ లోన్‌, ఆటో లోన్‌, బిజినెస్‌ లోన్‌ ఇప్పిస్తామని చెప్పారా..? అయితే అలాంటి...

పావురంపై కేసు.. ఇదీ పంజాబ్ పోలీసుల నిర్వాకం

అనుమానం ముందు పుట్టి పోలీస్ త‌రువాత పుట్టాడ‌నే నానుడి. కానీ దేనికైనా ఒక హ‌ద్దు అనేది ఉంటుంది. అలా మితిమీరి చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఒక్కో సారి హాస్యాస్ప‌దంగా మారుతుంటాయి. మ‌రికొన్ని సార్లు అమాయ‌కుల‌ను...

ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ లీకై 22 మంది రోగులు మృతి..!

ఒక‌వైపు దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. వేలాది మంది ప్రాణాల‌ను బ‌లిగొంటున్న‌ది. అదేవిధంగా తీవ్ర ఆక్సిజ‌న్ కొర‌త నెల‌కొన్న నేప‌థ్యంలోనూ ప‌లువురు మృత్యువాత ప‌డుతున్నారు. ఇప్ప‌టిక ఆక్సిజ‌న్‌ను పొదుపుగా వాడాల‌ని ప్ర‌భుత్వం, అధికారులు...

గుడ్లు పెట్ట‌ని కోళ్లు.. పోలీసుల‌కు యాజ‌మాని ఫిర్యాదు..!

కోళ్లు గుడ్లు పెట్ట‌క‌పోవ‌డం ఏమిటీ? ఈ విష‌య‌మై యాజ‌మానికి ఏకంగా పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డం ఏమిటీ? విన‌డానికి విడ్డూరంగా ఉంది క‌దూ. అయినా మీరు చ‌దివింది నిజ‌మే. కొన్ని సార్లు పోలీసులకు ఇలాంటి విచిత్రమైన...

నా భ‌ర్త వేస్ట్ ఫెలో.. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి.. క‌ట్ చేస్తే..

డిజిట‌ల్ టెక్నాల‌జీ ఆధునిక మాన‌వుడి జీవ‌నాన్ని సుఖ‌ప్ర‌దం చేసింది. అదే విధంగా మ‌రోవైపు అదే అనేక చిక్కుల‌కు కార‌ణ‌మ‌వుతున్న‌ది. అందులోనూ సోషల్ మీడియా వచ్చాక మ‌రిన్ని స‌మ‌స్యలు త‌లెత్తుతున్నాయి. సోష‌ల్ మీడియాను కొంద‌రు...

Popular

spot_imgspot_img