Author Archives: viswa-TJ

మెగాస్టార్ వెనకడుగు.. ఆ ప్రయోజనం పొందేందుకేనా..!

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న మూవీ ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగిసి చాలా రోజులైంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమా మే 13న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించగా.. ఆ తర్వాత

Read more

ఈ స్టార్ హీరోకి ఎదురొచ్చే స్టార్ ఉన్నాడా.. ఒక్క ఏడాది.. 500 కోట్ల సంపాదన..!

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆయన నటించిన సాహో సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నాడు. మరో ఐదేళ్ల వరకు ప్రభాస్ డైరీలో ఖాళీ అనే

Read more

హైదరాబాద్ లో వివాహితపై గ్యాంగ్ రేప్.. బలవంతంగా మద్యం తాగించి దారుణం..!

మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్భయ, దిశ వంటి ఎన్నో కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ.. చివరకు అత్యాచారాలకు పాల్పడిన వారిని ఎన్ కౌంటర్ చేస్తున్నప్పటికీ కామాంధులు చెలరేగు తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాదులో 25 సంవత్సరాల మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ దగ్గర ఉన్న ఒక కళాశాల సమీపంలో ఈ ఘటన జరిగింది. కొందరు దుండగులు ఓ మహిళను బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని

Read more

ప్రాజెక్ట్ కే.. సైన్స్ ఫిక్షన్ కథ కాదా.. మరి ఈ ట్విస్ట్ ఏంటీ..!

బాహుబలి తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ తో దేశంలో ఏ హీరో కానంత బిజీగా మారిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ పూర్తి చేసిన ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలను సమాంతరంగా పూర్తి చేసుకున్నాడు. రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ కే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే

Read more

భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నిత్యామీనన్, సంయుక్త హీరోయిన్ లుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే టైటిల్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో యూట్యూబ్ లో విడుదలైంది. గేయ రచయిత రామయ్య రామజోగయ్యశాస్త్రి రాసిన ‘అంత ఇష్టం’ అంటూ సాగే ఈ

Read more

‘మా’ ఎలక్షన్స్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే నట్లు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మా ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా ఆ వేడి మాత్రం చల్లారడం లేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి చెందిన సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో పాటు మోహన్ బాబు, నరేష్, మంచు విష్ణు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వీరికి

Read more

‘మా’ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మంచు విష్ణు బుధవారం బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 10వ తేదీన మాకు జరిగిన ఎలక్షన్స్ లో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించాడు. 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అధ్యక్షుడిగా విజయం సాధించిన మంచు విష్ణు బుధవారం మా కార్యాలయంలో ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన

Read more

సమంత, చైతన్య బంధం ముగియలేదు.. ఇంకా ఉంది..ఎందుకంటే…!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ పెద్ద షాకే ఇచ్చారు. ఈ వార్తను జీర్ణించుకోవడానికి అటు అక్కినేని అభిమానులకు ఇటు సమంత అభిమానులకు చాలా సమయమే పట్టింది. ఇద్దరు విడిపోవద్దు అంటూ వారి వారి అభిమానులు సోషల్ మీడియాలో మెసేజ్ లు కూడా పెట్టారు. కొంతమంది తప్పంతా సమంతాదేనంటూ ట్రోల్స్ కూడా చేశారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య సమంత విడివిడిగా ఉంటున్నారు. సమంత చెన్నై

Read more

మొత్తం మీరే చేశారు.. ప్రకాష్ రాజ్ పై విమర్శల వాన..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ మీద 106 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. మా ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 665 ఓట్లు పోలవగా.. విష్ణుకు 380 ఓట్లు ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు వచ్చాయి. మా ఎన్నికల హడావిడి మొదలైన కొత్తలో చిరంజీవి మద్దతుతో ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరగడంతో ఇక విజయం అయనదే అని

Read more