Author Archives: TJ-RV

గాంధీభవన్ పటేల్ నగర్లో ఉద్రిక్తం.. అల్ల‌రిమూక‌ల వీరంగం..

హైద‌రాబాద్ గాంధీభవన్ పటేల్ నగర్ బ‌స్తీలో ఉద్రిక్త‌త నెల‌కొంది. బ‌స్తీలో స్పీడ్ డ్రైవింగ్ చేయ‌వ‌ద్ద‌ని సూచించినందుకు కొంతమంది అల్ల‌రు మూకలు బ‌స్తీకి చెందిన‌ పెద్ద శేఖర్ తో పాటు మరో వ్యక్తి సతీష్ పై దాడికి పాల్పడ్డారు. సతిష్ కు తీవ్ర గాయాలు కాగా, వారిని హుటాహుటిన వైద్య‌శాల‌కు తరలించారు బేగంబజార్ పోలీసులు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సెంట్రల్ జోన్ ఆడిసినల్ సిపి విశ్వ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నాయి. భారీగా పోలీసులు మోహరించ‌డంతో

Read more

క‌రోనా నేప‌థ్యంలో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..!

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్న అర్హులైన వైద్యులనుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో

Read more

ప్రైవేట్ టీచ‌ర్ల‌కు, రేష‌న్‌దారులకు కేసీఆర్ తీపిక‌బురు..!

క‌రోనా సెకండ్ వేవ్‌తో ప‌రిస్థితి బీతావాహంగా మారిపోయింది. ఆర్థిక వ్య‌వ‌స్త కుప్ప‌కూలిపోయింది. సామాన్యులు ఉపాధి, ఆదాయం లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. రోజువారీ ఖ‌ర్చుల‌కూ నానా తంటాలు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ మ‌రోసారి మాన‌వ‌త‌ను చాటుకున్నారు. రేష‌న్‌కార్డు దారుల‌కు తీపి క‌బురును అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఇక అదేవిధంగా ప్రైవేట్ టీచ‌ర్ల‌కు

Read more

కొడుకు అమానుషం.. తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు స‌సేమిరా..

క‌రోనా వైర‌స్ మాన‌వ సంబంధాల‌ను మంట‌గ‌లుపుతున్న‌ది. కుటుంబ అనుబంధాల‌ను సైతం చిధ్రం చేస్తున్న‌ది. అప్యాయ‌త పంచాల్సిన వారే అనుమానంతో ప‌రాయివాళ్లుగా మారేలా చేస్తున్న‌ది. అంద‌రూ ఉన్నా అనాథాలుగా మారాల్సిన దుస్థితికి తీసుకొస్తున్న‌ది. వైర‌స్ బారిన ప‌డిన త‌ల్లిదండ్రుల‌ను, పిల్ల‌ల‌ను కొంద‌రు ప్రాణాల‌కు తెగించి కాపాడుకుంటుంటే, మ‌రికొంద‌రు మాత్రం బ‌తుకుతీపితో అమానుషంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది కృష్ణ‌జిల్లాలో వెలుగుచూసిన ఈ సంఘ‌ట‌న‌. కరోనా నెగిటివ్‌ వచ్చినప్పటికీ తండ్రి అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించకుండా వెళ్లిపోయాడు ఓ దుర్మార్గ కొడుకు. వివ‌రాల్లోకి

Read more

జ్యువెల్ల‌రీ షాపులో భారీ చోరీ.. సీసీఫుటేజీల‌నూ వ‌ద‌ల‌ని దొంగ‌లు

ఒక‌వైపు క‌రోనా సెకండ్ వేవ్ విల‌య‌తాండం చేస్తున్న‌ది. వేలాది మంది ప్రాణాల‌ను పొట్ట‌న పెట్టుకుంటున్న‌ది. ల‌క్ష‌లాది మంది వైర‌స్ బారిన వైద్య‌శాల‌ల్లో చికిత్స పొందుతున్నారు. వైర‌స్‌ను అరిక‌ట్టేందుకు అటు వైద్యులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇక పోలీసులు సైతం 24 గంట‌లు అందుబాటులో ఉంటూ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. ఎవ‌రి ప‌నుల్లో త‌ల‌మున‌క‌లైపోతుండా దొంగ‌లు సైతం వారి ప‌ని వారు సాగిస్తున్నారు. అధికారుల‌కు మ‌రిన్ని త‌ల‌నొప్పులు తెస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిల‌స్తుంది ఈ సంఘ‌ట‌న‌. హైద‌రాబాద్ చందానగర్

Read more

న్యాయ‌వాది దంప‌తుల హ‌త్య‌లో ఈట‌ల ప్ర‌మేయం..?

హత్యకు గురైన న్యాయవాది వామనరావు తండ్రి కిషన్ రావు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై, పెద్దపల్లి చైర్మన్ పుట్టమధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు వామన రావు హత్యకు పుట్ట మధు దంపతులే సుపారీ ఇచ్చారని ఆరోపించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వామనరావు దంపతులు వేస్తున్న కేసులకు భయపడే వారిద్దర్ని పుట్ట మధు దంపతులు పరోక్షంగా పాల్గొని హత్య చేయించారని మండిపడ్డారు. తాను దుఃఖంలో ఉన్న సమయంలో రామగిరి ఎస్సై కంప్లైంట్ రాయించుకున్నారని, కేసులో ఎవరెవరు

Read more

భ‌లే విచిత్రం.. ప్ర‌తిప‌క్ష‌నేత‌కు మంత్రి బ‌హిరంగ‌లేఖ‌

ఎక్క‌డైనా స‌రే అధికార పార్టీకి, మంత్రుల‌కు ప్ర‌తిప‌క్ష నేత‌లు లేఖ‌లు రాయ‌డం, విజ్ఞ‌ప్తులు చేయ‌డం చేస్తుంటారు. కానీ ఇక్క‌డ మాత్రం మంత్రినే ప్ర‌తిప‌క్ష నేత‌కు బ‌హిరంగ లేఖ రాశాడు. అదికూడా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు కావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత‌కీ లేఖ రాసింది ఎవ‌రంటే తెలంగాణ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి, మ‌రి ఎవ‌రికి రాశాడంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇప్పుడిది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

Read more

ఆ తేదీవ‌ర‌కూ క‌రోనా తీవ్రత.. విశాఖ శార‌దాపీఠం

కొవిడ్ సెకండ్ వేవ్ సుడిగాలిలా విజృంభిస్తున్న‌ది. మ‌హ‌మ్మారి పంజాకు వేలాది మంది ప్రాణాల‌ను కోల్పోతుండ‌గా, ల‌క్ష‌లాదిమంది గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నారు. ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియ‌క ఆందోళ‌న చెందుతున్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా విశాఖ శార‌దా పీఠాధిప‌తులు శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి మ‌హాస్వామి క‌రోనా ఎప్ప‌టి వ‌ర‌కు ఉంటుంద‌నే విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ ఏడాది ఉగాది రోజున(ఏప్రిల్‌ 13వ తేదీన) పంచాంగ విశ్లేషణ సందర్భంగా కరోనా తీవ్రత గురించి ప్రస్తావించారు. కరోనా తీవ్రత ఎలా ఉండబోతుందన్న

Read more

భార్య‌ను చంపి.. ఆపై సెల్ఫీ దిగిన భ‌ర్త‌..!

అనుమానం పెనుభూతం. ప‌చ్చ‌ని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న‌ది. భార్య‌భ‌ర్త‌లను శ‌త్రువులుగా మార్చుతున్న‌ది. ఇది హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌ల‌కు దారి తీస్తున్న‌ది. అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. పెళ్లియిన ఏడునెల‌ల‌కే క‌ట్టుకున్న భార్య‌ను క‌త్తితో పొడిచి చంపాడు ఓ క‌సాయి. ఈ సంఘ‌ట‌న ఏపీలో వెలుగుచూసింది. అధికారులు, స్థానికులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. క‌డ‌ప జిల్లా బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన హ‌రి, మంజుల (23) దంప‌తులు. వారిరువురికి ఏడు నెల‌ల క్రిత‌మే వివాహామైంది. ఇదిలా ఉండ‌గా

Read more