Author Archives: TJ-NK

స‌మంత‌ న్యూఇయర్ సెలబ్రేషన్స్.. ఈసారి ఎవ‌రితోనో తెలుసా?

గ‌త కొన్నేళ్ల నుంచీ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న స‌మంత‌.. ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని ఆ త‌ర్వాత పెద్ద‌ల‌ను ఒప్పించి ఆపై అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకున్న ఈ జంట‌.. నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసి అంద‌రికీ షాక్ ఇచ్చారు. ఇక ప్ర‌స్తుతం ఒంట‌రిగానే ఉంటున్న సామ్‌.. వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇస్తూ కెరీర్

Read more

ఆక‌ట్టుకుంటున్న `పుష్ప‌` డిలీటెడ్ సీన్.. చూస్తే న‌వ్వులే న‌వ్వులు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా మెరిసిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ హీరో ఫహాద్‌ ఫాజిల్, టాలీవుడ్ న‌టుడు సునీల్ విల‌న్ పాత్ర‌ల్లో న‌టించారు. అలాగే ప్రకాష్ రాజ్, ధనంజయ్, అనసూయ భరద్వాజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా దేవి శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ పుష్ప

Read more

రాజ‌మౌళికే మ‌తిపోగొట్టిన‌ త‌మిళ స్టార్ హీరో.. అస‌లేమైందంటే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం 14 భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి భాష‌ల వారీగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ తమిళ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో తార‌క్‌, ఎన్టీఆర్‌ల‌తో

Read more

`లైగర్` ఫ‌స్ట్ గ్లింప్స్ వ‌చ్చేసింది.. రౌడీ బాయ్ అద‌ర‌గొట్టేశాడుగా!

రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `లైగ‌ర్‌`. బాలీవుడ్ భామ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్నారు. బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌టైసన్‌ ఓ కీలక పాత్రలో క‌నిపించ‌బోతున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 25న విడుద‌ల కానున్న ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ఇదిలా

Read more

ఆ వ్య‌క్తితో ముద్దుల్లో మునిగిపోయిన శ్రియ‌..నెట్టింట ఫొటోలు హ‌ల్‌చ‌ల్‌!

శ్రియ‌ సరన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అన‌తి కాలంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న‌ ఆడి పాడింది. తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక 2018లో రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడిన శ్రియ‌.. 2020లో పండంటి ఆడ‌బిడ్డ‌కు

Read more

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఫినాలేను ఎన్ని కోట్ల మంది చూశారో తెలిస్తే షాకే!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఇటీవ‌లె విజ‌య‌వంతంగా పూర్తైన సంగ‌తి తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌తో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ఈ షోలో చివ‌ర‌కు విజే.స‌న్నీ విజేత‌గా నిలిచి బిగ్‌బాస్ ట్రోఫీతో పాటుగా రూ.50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ, ఇర‌వై ల‌క్ష‌లు విలువ చేసే ఫ్లాట్‌, అదిరిపోయే బైక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఫినాలే ఎపిసోడ్ ఎంత వైభవంగా జ‌రిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు ఈ ఫినాలే

Read more

`అఖండ‌` ఓటీటీ రిలీజ్‌పై బిగ్ అప్డేట్‌..బాల‌య్య ఫ్యాన్స్‌కి నిరాశే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోషించాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఇన్ని రోజులు గడిచినా కూడా అఖండ ఇంకా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే..

Read more

ఆ సీనియ‌ర్ హీరోతో బాల‌య్య వార్‌.. మ్యాట‌ర్ తెలిస్తే పిచ్చెక్కిపోతారు?

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అర్జున్‌తో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వార్‌కు దిగ‌బోతున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వేంటి..? అస‌లు ఏం జ‌రిగింది..? వంటి విష‌యాలు తెలియాలంటే ఏ మాత్రం లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోవాల్సిందే. అఖండ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను ఖాతాలో వేసుకుని మాంచి జోరు మీద ఉన్న బాల‌య్య‌.. త‌న తదుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. `ఎన్‌బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శ్రుతి

Read more

డిప్రెషన్‌లో కూరుకుపోయిన తార‌క్‌..ఎవ‌రు బ‌య‌ట‌ప‌డేశారో తెలుసా?

నంద‌మూరి హ‌రికృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన తార‌క్‌.. స్టూడెంట్ నెం.1 సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఆది, అల్లరి రాముడు, సింహాద్రి ఇలా వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న‌ ఈయ‌న‌.. ఆపై వ‌రుస ఫ్లాపులను చ‌విచూశారు. ఆ స‌మ‌యంలోనే వరుస డిజాస్టర్ల‌ను త‌ట్టుకోలేక‌ తార‌క్ డిప్రెష‌న్‌లో కూరుకుపోయార‌ట‌. ఆ టైమ్‌లో

Read more