తెర‌పైకి జ‌య – శోభ‌న్‌బాబు కూతురు… మోడీ, కోవింద్‌కు లేఖ‌లు

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతి త‌ర్వాత అక్కడ రాజకీయం ఎలా సంక్షోభంలో ప‌డిపోయిందో చూస్తూనే ఉన్నాం. అక్క‌డ అధికారం కోసం ప‌న్నీరుసెల్వం, ప‌ళ‌నిస్వామి, శ‌శిక‌ళ‌, దిన‌క‌ర‌న్ ర‌క‌ర‌కాలుగా ఎత్తులు వేసుకుంటున్నారు. మ‌ధ్య‌లో పిల్లి-రొట్టె క‌థ‌లో పిల్లిలా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కాచుకు కూర్చొంది. వీళ్ల గొడవ ఇలా ఉండ‌గానే ఇప్పుడు తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత తన కన్నతల్లి అని బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ సంచలన ప్రకటన […]

ఇలా అయితే ఎలా సాక్షి.. జ‌గ‌న్‌కు మైన‌స్సేగా

నంద్యాల తీర్పు వ‌చ్చేసింది. అధికార పార్టీ విజ‌యాన్ని కైవ‌సం చేసుకుని సైకిల్‌పై రివ్వున సాగిపోయింది. త‌మ‌దే సీట‌ని భావించి, అతికిపోయిన వైసీపీ చ‌తికిల ప‌డింది. ఇది వాస్త‌వం!! ఏ జ‌ర్న‌లిస్ట‌యినా.. ప‌త్రికైనా ముందుగా రాయాల్సింది ఇదే! ఇక‌, ఆ త‌ర్వాత వారివారి అభిమానాన్ని బ‌ట్టి.. వార్త‌ల ప్ర‌చుర‌ణ ఉండాలి. కానీ, ఈ విజ‌యాన్ని కూడా ఏక‌ప‌క్షంగా చూడ‌డం అనేదే ఇప్పుడు అసంతృప్తికీ.. జ‌ర్న‌లిజంపై రాళ్లేయ‌డానికి అవ‌కాశం ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ స్థాపించిన ప‌త్రిక సాక్షి… […]

నంద్యాల రిజ‌ల్ట్ టీడీపీ, వైసీపీ ఇద్ద‌రికీ గుణ‌పాఠ‌మే.. ఇలా

ఓ పెద్ద తుఫాను తీరం దాటింది! నంద్యాల ఉప పోరు ఫ‌లితం వెల్ల‌డైపోయింది. గెలుపు అధికార ప‌క్షం సైకిలెక్కేసింది. రివ్వున తిరుగుతుంద‌ని అనుకున్న ఫ్యాన్‌కు రెక్క‌లు తెగిపోయాయి. ఇక‌, మ‌ళ్లీ ఎన్నిక‌లు రావాలంటే ఏడాదిన్న‌ర‌కు పైగా ఆగాల్సిందే. అయితే, ఈ నంద్యాల పోరు.. నిన్న‌టి ఫ‌లితం అటు అధికార ప‌క్షానికి, ఇటు విప‌క్షానికీ అనేక పాఠాలు నేర్పుతోంది. భ‌విష్య‌త్ వ్యూహాల‌కు ఎలా ప‌దును పెట్టాలి? ప‌్ర‌జ‌ల నాడి ఏమిటి? రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు ఎంత సంయ‌మ‌నంగా వ్య‌వ‌హ‌రించాలి? ఎంత […]

టీడీపీలోకి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. లిస్ట్ ఇదే..?

నంద్యాల ఫలితం వైసీపీకి 2019లో అధికారం ద‌క్కుతుందా ? అన్న ప్ర‌శ్న‌కు ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే మాత్రం క‌ష్ట‌మే అన్న ఆన్స‌ర్లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి. వైసీపీ వాళ్లు కూడా ఇదే విష‌య‌మై ఆందోళ‌న‌తో చ‌ర్చించుకుంటున్నారు. జ‌గ‌న్‌కు బ‌ల‌మైన రాయల‌సీమ‌లోనే ఈ ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌డంతో సీమ‌లో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక ఈ మూడేళ్ల‌లో జ‌గ‌న్ తీరుతో విసిగిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కేశారు. 21 మంది ఎమ్మెల్యేలు నంద్యాల‌, అర‌కు ఎంపీ […]

బ్లాక్ బస్ట‌ర్ ‘ అర్జున్‌రెడ్డి ‘…ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌

టాలీవుడ్‌లో ఇటీవ‌ల విడుద‌లైన ‘ఫిదా, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, ఆనందో బ్రహ్మ’ వంటి చిన్న సినిమాలు మంచి విజయాల్ని అందుకుని అదిరిపోయే వ‌సూళ్లు సాధిస్తున్నాయి. పై సినిమాల స‌క్సెస్‌కు కొన‌సాగింపుగా వ‌చ్చిన అర్జున్‌రెడ్డి సినిమా అయితే చిన్న సినిమాల్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను అదిరిపోయే వ‌సూళ్లు సాధిస్తోన్న ఈ సినిమా ఓవర్సీస్‌లో అయితే కేవ‌లం నాలుగు రోజుల‌కే మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరి పెద్ద […]

కాకినాడ పోరు డిఫ‌రెంట్‌

కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం ఏడు గంట‌ల నుంచే జ‌నాలు భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో ఇళ్ల నుంచి త‌ర‌లి వ‌చ్చి మ‌రీ ఓట్లు వేసేందుకు బారులు తీరుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. దీని ఫ‌లితమే ఇప్పుడు అంద‌రికీ చ‌ర్చ‌గా మారింది. దీని ఫ‌లితం సెప్టెంబ‌రు 1న వెలువ‌డ‌నుంది. దీంతో సెప్టెంబ‌రు 1 అటు బాబుకు క‌లిసి వ‌స్తుందా? జ‌గ‌న్‌కు క‌లిసివ‌స్తుందా? […]

వ్యూహ‌క‌ర్త‌ల‌కు ఏపీలో ప్లేస్ లేదా?

వైసీపీ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. అన‌గానే ముందుగా ఏపీ ప్ర‌జ‌లంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఇక్క‌డ ప్ర‌శాంత్ కిషోర్‌ని నియ‌మించుకున్నందుకు కాదు.. వ్యూహ‌క‌ర్త అనే కొత్త మాట విని అవాక్క‌య్యారు. నిజ‌మే.. ఇప్ప‌టివ‌ర‌కూ ఇటువంటి ప‌దాన్ని విన‌లేదు ఏపీ ప్ర‌జ‌లు! ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి సీనియ‌ర్ నాయ‌కుల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని వ్యూహాలు ఉంటే.. కొత్త‌గా వీట‌న్నింటినీ అమ‌లు చేయ‌డానికి వేరే ప్రాంతంపు వ్య‌క్తి ఎందుకో అని స‌న్నాయినొక్కులు కూడా నొక్కిన వాళ్లు లేక‌పోలేదు. అయితే ఇప్పుడు ఈ పీకేల వ‌ల్ల ఏపీలో […]

శిల్పా బ్ర‌ద‌ర్స్ సాధించిందేంటి

నంద్యాల ఉప ఎన్నిక శిల్పా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రికీ రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేకుండా చేసిందా? వీరిని రాజ‌కీయంగా నామ‌రూపాలు లేకుండా చేసిందా? ఉన్న ప‌ద‌వుల‌ను ఒదులుకుని వ‌స్తాయ‌నుకున్న ప‌ద‌వి రాక‌.. రెంటికీ చెడ్డ రేవ‌డిలా అన్న‌ద‌మ్ములు ఇంటి ముఖం ప‌ట్టారా? అంటే ఔన‌నే అంటోంది నంద్యాల ఉప ఎన్నిక‌. కేవ‌లం నెల రోజుల వ్య‌వ‌ధిలో ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల జాత‌కాల‌ను మార్చేసిన ఈ ఉప ఎన్నిక‌.. వీరి భ‌విష్య‌త్తు అంధ‌కారం అయ్యేలా చేసేసింది. ఖ‌చ్చితంగా న‌ల‌భై రోజుల కింద‌ట‌.. […]

కాకినాడ‌లో ఆ రెండు పార్టీల‌కు ఓటేస్తే మురిగిన‌ట్టేనా..!

అవును! ఇప్పుడు కాకినాడ ఓట‌ర్లు ఈ విష‌యంపైనే చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా ప్రారంభ‌మైన కాకినాడ మునిసిప‌ల్ కార్పొరేషన్ ఎన్నిక ఉద‌యం ఏడు గంటల నుంచి ప్ర‌శాంతంగా సాగిపోతోంది. ఓట‌ర్లు ఇక్క‌డ కూడా తండోప‌తండాలుగా పోలింగ్ బూత్‌ల‌కు క్యూ క‌డుతున్నారు. మ‌హిళ‌లు ఇళ్ల‌లో ప‌నులను వాయిదా వేసుకుని మ‌రీ ఓటేసేందుకు పోటెత్తుతున్నారు. అయితే, ఇక్క‌డ ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ పార్టీకి ఓటేయాలి? అనేది కాకుండా.. ఏ పార్టీకి ఓటేస్తే.. మురిగిపోతుంది? త‌మ ఓటు విలువ లేకుండా పోతుంది? […]