తెలుగు నాట మెగా హీరోల రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక మెగాస్టార్ వారసుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్న చరణ్.. రియల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు. కానీ.. ఒక్క వాచ్ ల విషయంలో మాత్రం చరణ్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాడు. అవి ఎంత ఖరీదు అయినా వాటిని కొంటునే ఉంటాడు. ఇప్పటికే […]
Author: admin
మూడు రోజులైంది.. ఇంకా ఎవ్వరినీ కలవలే..
‘‘మోదీ ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూస్తోంది.. రైతులను పట్టించుకోవడం లేదు.. అరె.. వరి కొంటారో, కొనరా చెప్పండయ్యా అంటే సమాధానం లేదు.. ఈ లొల్లేంది.. ఢిల్లీకి పోతాం.. అక్కడే తేల్చుకుంటాం’’ అని ధర్నా చౌకలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇంకా చెవుల్లో మార్మోగుతున్నాయి. శభాష్.. సారు రైతుల కోసం ఎంతకైనా తెగిస్తాడు.. అన్నదాతకు మేలు జరుగుతుందని అందరూ సంతోషపడ్డారు. సారు చెప్పినట్లుగానే తన టీమ్ తో ఆదివారం ఢిల్లీకి బయలుదేరాడు. అంతే.. పోయి ఇంట్లో కూసున్నడు. ఇప్పటికి […]
నిన్నటి శృంగారతార అనూరాధ భర్త ఎలా చనిపోయారో తెలిస్తే.. గుండె తడవుతుంది!
సినిమా అనేది రంగుల ప్రపంచం మాత్రమే కాదు, ఇది ఓ మాయ లోకం కూడా. ఇక్కడ కంటికి కనిపించేవి ఏవి నిజాలు కావు. తెరపై హీరోలుగా ఉంటూ.., తెర వెనుక విలన్ వేషాలు వేసిన చాలా మనది మగమహారాజులు పరిశ్రమలో ఉన్నారు. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్స్ వేసే వాళ్లంతా గొప్ప వాళ్ళు కాదు, వ్యాంప్ రోల్స్ వేసే వారంతా చెడ్డ వారు కాదు. ఐటెం సాంగ్స్ అందాలు ఆరబోసే ఆ తారలలో కూడా ఓ గొప్ప మనసు […]
చిరంజీవితో నటించడమే నాకు శాపంగా మారింది: సుబ్బరాయ శర్మ
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన శిఖర సమానం అని చెప్పుకోవచ్చు. అలాంటి చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే ఆర్టిస్ట్ లు అందరికీ పండగే. కానీ., చిరంజీవి సినిమాలో నటించడమే తనకి శాపం అయ్యింది అని ఓ నటుడు స్టేట్మెంట్ ఇస్తే..! ఇది నిజంగా అందరిని ఆశ్చర్యపరిచే అంశమే. ఇంతకీ ఇలాంటి కామెంట్ చేసిన నటుడు ఎవరు? ఆయనకి ఎదురైనా అనుభవం ఏమిటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సీనియర్ యాక్టర్ సుబ్బరాయ శర్మ […]
లేటైనా.. లేటెస్టు హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్స్..!
పనికిమాలిన పనులు పది చేసే బదులు.. పనికొచ్చే పని ఒక్కటి చేస్తే చాలు అంటారు పెద్దలు. అలాగే సినిమా పరిశ్రమలో వరుసబెట్టి సినిమాలు చేసి అపజయాలు మూటగట్టుకోవడం కంటే.. టైం తీసుకున్న హిట్ కొట్టడం బెటర్. సేమ్ ఇలాంటి ఫార్ములానే ఫాలో అవుతున్నారు కొందరు ఫిల్మ్ మేకర్స్. సమయం ఎక్కువ తీసుకున్నా.. మంచి విజయాలు అందుకున్నారు పలువురు దర్శకులు. చాలా కాలం తర్వాత ఈ ఏడాదిలో హిట్ కొట్టిన డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. […]
మూడున్నర గంటల పాటు వెయిట్ చేయించారు
తెలంగాణలో వరి ధన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కేసీఆర్ ధర్నా కూడా చేశారు. పార్టీ శ్రేణులు మొత్తం ప్రభుత్వానికి అండగా నిలిచాయి. అంతటితో ఆగం.. ఢిల్లీ వెళ్లి మాట్లాడతాం.. కొంటారా? కొనరా? అని అడుగుతాం అని కేసీఆర్ బలంగా చెప్పారు. అన్నట్లుగానే కేసీఆర్ అండ్ టీమ్ ఢిల్లీకి వెళ్లింది. ఆదివారం హస్తినకు వెళ్లిన ప్రభుత్వ పెద్దలు అక్కడ ఏమేం చేయాలో రూట్ మ్యాప్ […]
జగన్ కు షాక్ కాని షాక్..
ఏపీలోని అధికార వైసీపీ లో ఏదో జరుగుతోంది.. ఎక్కడో అసంత్రుప్తి గూడు కట్టుకుంటోంది.. బయటకు చెబితే ఒక సమస్య.. చెప్పకపోతే ఒక సమస్య.. అధినేతకు కోపమొస్తే ఇబ్బందులు..దీంతో కడప జిల్లాలో వైసీపీ నేతలు ముఖ్యంగా ఆ పార్టీ సర్పంచులు మదనపడుతున్నారట. వైసీపీ మద్దతు దారులు సర్పంచుల స్థానాల్లో కూర్చున్నారు. చాలా మంది సొంత డబ్బుతో పల్లెల్లో పనులు చేయిస్తున్నారు. చాలా రోజులైంది చేసిన పనులకు డబ్బు రాలేదు.. ఏం చేయాలో దిక్కుతోచలేదు.. ఏమైనా కానీ అని ఓ […]
మేడం వస్తారు.. ఆ వైపు వెళ్లకండి
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబసభ్యులదే హవా.. ఇది అందరికీ తెలిసిందే. నెహ్రూ నుంచి ఇది కొనసాగుతోంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఇలా వస్తోంది ప్రాధాన్యతల తీరు. రాజకీయంగా సోనియా పెద్ద నిర్ణయాలేం తీసుకోవడం లేదు. పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు అంతే.. ముఖ్యమైన నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీ, ఈయన సోదరి ప్రియాంక గాంధీ తీసుకుంటున్నారు. పార్టీ నాయకులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్ […]
బాబు టూర్.. కన్నీళ్లు తుడవడానికా.. పెట్టుకోవడానికా..
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద బాధితుల కష్టాలను చూడడానికి స్వయంగా బయలుదేరి వెళ్లారు. కడప జిల్లాలో ఒక రోజంతా పర్యటించారు. చిత్తూరు జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. పలు ప్రాంతాలలో వరద తాకిడికి దెబ్బతిని నానా కష్టాలు పడిన ప్రజలను ఆయన పరామర్శిస్తారు. షెడ్యూలు ప్రకారం వరద బాధితుల కన్నీళ్లు తుడవడానికి చంద్రబాబునాయుడు వెళ్లినట్లే కనిపిస్తూ ఉంది కానీ, వాస్తవంలో ఊరూరూ తిరిగి తాను కన్నీళ్లు పెట్టుకోవడానికి ఆయన వెళుతున్నట్లుగా ఉంది! వరద బాధిత ప్రాంతాల్లో […]









