Author Archives: SYAMALA-TJ

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న శ్యామ్ సింగరాయ్ హ్యాష్ ట్యాగ్?

టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. శ్యామ్ సింగరాయ్ టీజర్ నవంబర్ 18 గురువారం ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. దీనితో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన సందడి అప్పుడే మొదలైంది. ఈ క్రమంలోనే శ్యామ్ సింగరాయ్ మూవీ మేకర్స్ టీజర్ రిలీజ్ చేయడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలిఉంది అంటూ తాజాగా ఈ సినిమా నుంచి మరొక పోస్టర్ ను విడుదల చేశారు. దీనితో నాని

Read more

ట్రెండింగ్ లో పుష్ప.. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందిగా?

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా ఎర్రచందనం స్మగ్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా డిసెంబర్ 17 న దేశవ్యాప్తంగా ఐదు భాషలలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇందులో మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇటీవలే సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కు సంబంధించిన

Read more

బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవిలత?

సినీ నటి మాధవి లత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తరచు ఏదో ఒక విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లోని పరిస్థితులపై,అలాగే పోస్ట్ నాగార్జున పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో అనాగరిక చర్య లు జరుగుతున్నాయని, ఒక మనిషి సూసైడ్ చేసుకుని

Read more

అభిమానికి అంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్?

టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ కి దేశవ్యాప్తంగానే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అయితే కొందరు అభిమానులు వారి అభిమాన హీరోల పై ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరి అభిమానుల అబిమానం ఏకంగా హీరోలను ఆశ్చర్య పరిచేలా ఉంటుంది. తాజాగా ప్రభాస్ అభిమాని

Read more

సూర్య నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత.. ఏం జరిగిందంటే?

కోలీవుడ్ నటుడు సూర్య నటించిన తాజా చిత్రం జై భీమ్. ఇటీవలే ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ పెద్ద ఎత్తున ప్రజలు గుర్తిస్తున్నారు. ఒకవైపు విమర్శలు ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా పై విమర్శలు కూడా అంతేస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. వన్నియర్ సంగం

Read more

1997 చిత్ర యూనిట్ సభ్యులను అభినందించిన ప్రకాష్ రాజ్?

డా. మోహన్ స్వీయ దర్శకత్వంలో డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 1997. ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. జీవిత కథ ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ మోషన్ పోస్టర్ విడుదల అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సాంగ్ ఏమి బతుకు.. ఏమి బతుకు అన్న పాటకు

Read more

ఆర్సీ 15.. సెకండ్ షెడ్యూల్.. ఎక్కడో తెలుసా?

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆర్సి15. ఇందులో రామ్చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక భారీ స్థాయిలో రూపొందించిన సెట్లో ఒక పాటను చిత్రీకరించినట్లు సమాచారం. తొలి షెడ్యూల్ ను మహారాష్ట్రలోని పూణే, సతారా,పాల్టన్ లలో చిత్రీకరించారు. నవంబర్ 10 న మొదటి షెడ్యూల్ ముగియడంతో సెకండ్

Read more

ఏడేళ్ల తర్వాత ప్రియుడిని పెళ్లాడబోతున్న సీరియల్ నటి.. ఎవరంటే?

మాన్సీ శ్రీవాస్త‌వ‌ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి అంతగా తెలియక పోవచ్చు. హిందీ సీరియల్స్ చూసేవారికి ఈమె బాగా సుపరిచితమే.కుండ‌లి భాగ్య అనే సీరియల్ ద్వారా ఈమె బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రయ్యింది. ఇది ఇలా ఉంటే మాన్సీ శ్రీవాస్త‌వ‌ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. ప్రియుడు, ఫుడ్ అండ్ ట్రావెల్ ఫొటోగ్రాఫ‌ర్ క‌పిల్ తేజ్వానీతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించ‌బోతోంది. ఈ మేర‌కు ఒక వార్త జాతీయ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. సోషల్ మీడియా లో వినిపిస్తున్న

Read more

నిన్ను వాడుకుంటున్నారు జాగ్రత్త : జెస్సి

తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి జెస్సీని పంపించేశారు. అనారోగ్యం వెంటాడుతుండటంతో జెస్సీ బిగ్ బాస్ షో నుంచి వెళ్ళిపోయాడు. అయితే అనారోగ్యం కారణంగా ఒక సీక్రెట్ రూమ్ లో జెస్సి కి బిగ్ బాస్ చికిత్స అందించిన విషయం తెలిసిందే. సీక్రెట్ రూమ్ మంచి మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు అని జెస్సి వేయికళ్ళతో ఎదురు చూశాడు. కానీ చివరికి అతని ఆశలు అడియాశలు అయ్యాయి. ఇక జెస్సి బయటకు వెళ్లిపోయిన తర్వాత

Read more