Author Archives: Mamatha Reddy

నెటిజన్లతో ఘోరంగా తిట్లుతిన్న బాలీవుడ్ బ్యూటీస్..

సినిమా జనాలు ఏది చేసినా వింతగానే ఉంటుంది. వారి ప్రతి కదలికను ఎంతో జాగ్రత్తగా గమనిస్తారు ప్రజలు. వారు స్టైలిష్ గా కనిపించినా.. ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకున్నా.. అందాలను ఆరబోసినా.. ఏం చేసినా హెడ్ లైన్స్ లోనే ఉంటారు. అయితే ఒక్కోసారి హీరోయిన్ వేసుకునే డ్రెస్సులు విపరీతమైన ట్రోలింగ్స్ కు గురవుతారు. తాజాగా డ్రెస్ సెన్స్ లేదంటూ పలువురు ముద్దుగుమ్మలపై మండిపడుతున్నారు జనాలు. కొత్తగా ఉంటుందనో.. డిఫరెంట్ గా ఉంటుందనో వేసుకున్న డ్రెస్సులు బూమరాంగ్ అవుతున్నాయి. ఇవేం

Read more

చైతు ..సమంత విడాకులపై నేనేం మాట్లాడలేదంటున్న నాగార్జున

టాలీవుడ్ తో పాటు యావత్ సినిమా పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసిన ఘటన సమంతా, నాగ చైతన్య విడాకుల వ్యవహారం. సుమారు నాలుగు నెలల క్రితం వీరిద్దరు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరు పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు. అయితే సమంతా విడాకుల వ్యవహారంపై పలు రూమర్లు పుట్టాయి. వారు ఈ కారణాలతోనే విడిపోయారంటూ ఎవరికి తోచిన విధంగా వారు వార్తలు రాశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా ఈ

Read more

పిల్లల కోసం ప్రియాంక దంపతుల ఫ్యూచర్ ఫ్లాన్స్ ఏంటో తెలుసా?

ప్రియాంకా చోప్రా.. బాలీవుడ్ లో సత్తా చాటిన ఈ అమ్మడు.. హాలీవుడ్ లోకి వెళ్లింది. అక్కడ కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో సత్తా చాటుతుంది. బాలీవుడ్ లోనూ ఇండియన్స్ సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ.. గత కొంత కాలం క్రితం పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుంది. తన కంటే నిక్ వయసులో 10 ఏండ్లు చిన్న. తొలి రోజుల్లో అంత చిన్న వాడితో ప్రియాంక లైఫ్ ను ఎలా లీడ్

Read more

పుష్పలో అవకాశం వచ్చినా వదులుకున్న స్టార్స్ ఎవరో తెలుసా?

పుష్ప.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందాన నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ పలు భాషల్లో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అన్ని చోట్లా భారీగా వసూళ్లను చేపట్టింది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు, సీన్లు, డైలాగులు ఓ రేంజిలో ఫేమస్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నా.. పలువురు

Read more

థర్డ్ వేవ్ తర్వాతే మళ్లీ షూటింగ్స్ మొదలవుతాయా?

టాలీవుడ్ లో మళ్లీ కరోనా భయం అలుముకుంది. వైరస్ ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా.. స్టార్స్ అంతా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే పలువురు కరోనా బారినపడి ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారినపడి కోలుకున్నాడు. అయినా తను ఇంకా ఇంట్లోనే ఎక్కువ గడుపుతున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా అంటుకుంది. ప్రస్తుతం ఆయన కూడా హోం ఐసోలేషన్ లోనే కొనసాగుతున్నాడు. తనని కలిసిన వారిని కూడా

Read more

హిమజ భర్తతో విడిపోతుందా? ఆమె చేసిన తాజా పని అదే చెప్తుందా?

వెండి తెర.. బుల్లితెర.. ఏ తెర అయితేనేం.. అంతా ఆ తాను ముక్కలే. ఈ గ్లామర్ ప్రపంచంలో ఎవరు.. ఎప్పుడు.. ఏం చేస్తారో చెప్పడం కష్టం. ఎవరితో కలిసి ఉంటారో? ఎవరితో డేటింగ్ చేస్తారో? ఎవరితో ప్రేమలో పడతారో? ఎవరితో పెళ్లి చేసుకుంటారో? ఎప్పుడు విడిపోతారో? చెప్పడం చాలా అంటే చాలా కష్టం. సోషల్ మీడియాలో సినీ, టీవీ తారలు చేసే ప్రతి యాక్టివిటీ జనాలకు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం బ్రేకప్పులు కాలం నడుస్తున్న

Read more

వసూళ్ల సునామీ.. క్రాస్ రోడ్స్ లో రికార్డు కొట్టిన సినిమాలు ఇవే?

సాధారణంగా యువ హీరోల సినిమాలలో కథ బాగుంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తూ మంచి హిట్టు అందిస్తూ వుంటారు. అలాంటిది స్టార్ హీరోగా కొనసాగుతున్న వారు సాలిడ్ కథ తో ప్రేక్షకుల ముందుకు వస్తే ఇక బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం ఖాయం. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. అయితే ఇటీవలి కాలంలో సీనియర్ స్టార్ హీరోలతో పోల్చిచూస్తే జూనియర్ స్టార్ హీరోల సినిమాలు భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ఇక సీనియర్ హీరోల సినిమాలు హిట్ కొట్టిన

Read more

తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ హీరోలు.. అసలు భయం అనేదే లేదా

? కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయ్. అయితే ఇలా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి తీవ్రంగా ఇబ్బందుల్లో కూరుకు పోయిన రంగం ఏదైనా ఉంది అంటే అది చిత్ర పరిశ్రమ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా సినీ పరిశ్రమలో ఎప్పుడూ వరుస షూటింగ్ లు, బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదల ఆ సందడి ఒక వేరేలా ఉండే.ది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా

Read more

త్రిబుల్ ఆర్ సినిమా లో.. నాకు ఆ హీరో పాత్ర ఎక్కువగా ఇష్టం?

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా కు సంబంధించిన చర్చ ఎక్కడ చూసినా వినిపిస్తోంది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని కొందరు.. ఈ సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలు ఎలా ఉండబోతాయో అని మరికొందరు.. ఇలా ప్రేక్షకులందరూ త్రిబుల్ ఆర్ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. జనవరి 7వ తేదీన విడుదల కావలసిన ఈ సినిమాని మార్చిలో విడుదల చేయబోతున్నట్లు త్రిబుల్ ఆర్ చిత్రబృందం ప్రకటించింది. త్రిబుల్ ఆర్ సినిమా లో రామ్ చరణ్

Read more