Author Archives: Divya-TJ

వై.యస్. విజయమ్మ సంస్మరణ సభకు హాజరవుతున్నది వీరే..!

వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా పని చేస్తున్న వైఎస్ విజయమ్మ.. నేడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున.. కూతురు షర్మిల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో సంస్మరణ సభను ఏర్పాటు చేస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే.. అయితే ఈ రోజు ఆమె హైటెక్స్ నోవటెల్ హోటల్ లో వైఎస్ సంస్మరణ సభ నేడు జరుగుతున్న నేపథ్యంలో నిన్న 300మందిని ఈ సభకు ఆహ్వానించినట్లు సమాచారం.. ఇక ఈ విషయం తెలియడంతో ఎవరెవరు

Read more

ఎన్టీఆర్ ను కించపరిచిన రాజమౌళి..కారణం..?

రాజమౌళి .. ఎన్టీఆర్ ను ఒక మాట అన్నారని, ఇది కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిన విషయం తెలిసిందే.. అది ఏమిటంటే ఎన్టీఆర్ చాలా లావుగా ఉన్నాడు.. అని, చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తున్నాడు అని అనడంతో ఈ వార్త కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.. ఇకపోతే ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటున్నారో, అలాంటి వారికి ఎన్టీఆర్ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు . ఎందుకంటే రాఖీ సినిమా వరకు ఎన్టీఆర్

Read more

విచారణలో నోరుమెదపని ఛార్మీ.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన అధికారులు..!

ఈరోజు ఛార్మి ఈడి అధికారుల ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ విచారణలో ఈడీ అధికారులు ఆమెను పలు కీలక ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది.. ఇక చార్మి తనతోపాటు చార్టెడ్ అకౌంటెంట్ ను కూడా వెంట తెచ్చుకుంది. ఇక తన వద్ద నుంచి బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈడీ ఆఫీస్ దగ్గర హంగామా చేసిన ఛార్మి బౌన్సర్ పై అధికారులు సీరియస్ అయ్యారు.. విదేశాలకు చెందినటువంటి కెల్విన్ కి ఈమె

Read more

తల్లిదండ్రులకు హెచ్చరిక : సరికొత్త వేరియంట్ తో 10 మంది చిన్నారులు మృతి..?

  కరోనా తన రెండు రూపాంతరాలు లతో అమాయక ప్రజల పైన దాడి చేసిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ పేరిట చిన్నారుల ప్రాణాలకు అపాయం అని డబ్ల్యూహెచ్ఓ సంస్థ హెచ్చరిస్తునప్పటికీ, ఎక్కడో ఒక చోట ఏదో ఒక కారణం చేత చిన్నారులు మరణాలు వింటూనే ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు కూడా సరి కొత్త రకం వ్యాధితో ఏకంగా 10 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు… “స్క్రబ్ టైఫస్

Read more

మూ.. పేరుతో మరొక సరికొత్త వేరియంట్..?

కరోనా.. ఎప్పటికప్పుడు సరికొత్త రూపాంతరాలు చెందుతూ ..ప్రేక్షకులను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ ప్రభావం ప్రజల బ్రతుకుల మీద ఎంతగా ఉందో తెలిసిన విషయమే..ఇకపోతే త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ గా సరికొత్తగా రూపాంతరం చెంది, ప్రజల మీద తన పంజా విసరడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రజలు కరోనాకు వణికిపోతుంటే , ఇప్పుడు ఈ వైరస్ సరికొత్తగా “మూ” గా రూపాంతరం చెంది అనే పేరుతో ప్రజలను అన్ని విధాలా నాశనం

Read more

మత్స్యకారుడికి అదృష్టాన్ని తెచ్చి పెట్టిన చేపలు..ఏకంగా కోట్లల్లో ..?

సాధారణంగా కొంత మంది ఎంత కష్టపడినా సరే వారికి అదృష్టం అనేది కలిసిరాక, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు.. అయితే కొంతమంది ఏం చేయకుండానే అదృష్టం కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇక అదృష్టం అనేది ఎప్పుడు ..?ఎవరిని..? ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. కానీ ఒక మత్స్యకారుడు ఊహించన స్థాయిలో అదృష్టవంతుడు అయ్యాడు. అంతేకాదు ధనవంతుడు కూడా అయ్యాడు. ఏకంగా కోట్ల రూపాయల్లో లాభం వచ్చింది.. అది ఎక్కడో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. మహారాష్ట్ర రాష్ట్రంలోని

Read more

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు ఆ దేశంలో హాలిడే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినగానే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి.. ఆయన అభిమానులు, ఆయనను దేవుడిగా పూజించడమే కాకుండా ఆయన పుట్టినరోజును పండుగ కంటే ఎక్కువ ఉత్సాహం తో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ , అవన్నీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలను ఎంతో ఘనంగా బ్రహ్మాండంగా జరుపుకుంటారు… ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతాయని అనుకుంటే పొరపాటే.. పవన్ కళ్యాణ్ కు దేశం నలుమూలల అభిమానులు ఉన్న

Read more

ఎన్టీఆర్ నాన్న వల్లే అలవాటు పోయిందంటునా ఎన్టీఆర్..?

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ సుపరిచితమే. ఒకవైపు సినిమాలు మరొకవైపు బుల్లితెరపై షో లను చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.ఇక ఈయన ప్రస్తుతం ఎవరు మీరు కోటీశ్వరులు అనే షోని కూడా చేస్తూ ఉన్నాడు.అయితే ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది.ఇక ఆ షో లో పాల్గొన్న కంటిస్టెంట్లతో ముచ్చటిస్తున్న సమయంలో ఎన్టీఆర్ తన కుటుంబం గురించి,తన సినిమాల గురించి ఇష్టమైన వాటిని తెలియజేశాడు.   ఇక ఎన్టీఆర్

Read more

ఆవులను జాతీయ జంతువుగా ప్రకటించండి… అంటున్న హైకోర్టు..?

హిందువులుగా గోమాతగా కొలిచేటువంటి జంతువు ఆవు.ఈ గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది అలహాబాద్ హైకోర్టు.అంతేకాకుండా గో సంరక్షణకు హిందువుల ప్రాథమిక హక్కుగా చేయాలని పేర్కొంది.గోవధ నిందితుడైన జావేద్ కు బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈ వాక్యాలను తెలియజేస్తుంది.ఇక ఈయన చట్టాన్ని ఉల్లంఘించడంతో అలహాబాద్ హైకోర్టు బుధవారం విరి బెయిల్ను తిరస్కరించింది. ఇక హైకోర్టు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆవును గౌరవించడం రక్షించడం భారత జాతీయ విధి అని తెలియజేసింది.అందుచేతనే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి

Read more