Author Archives: Divya-TJ

విశాల్ యాక్షన్ సినిమా టైటిల్ టీజర్ విడుదల..?

హీరో విశాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అప్పుడప్పుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటాడు. ఇప్పుడు వినోద్ కుమార్ డైరెక్షన్ లో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమా టైటిల్ ను తెలియజేయడం జరిగింది. అదేమిటంటే”లాఠీ.”ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక టీజర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ విషయానికి వస్తే.. టెర్రస్ పైన వేలాడతీసిన ఒక చొక్కా పోలీస్ యూనిఫాం లా మారడం,

Read more

ఆ స్టార్ హీరో చేతుల మీదుగా ఆకాష్ సినిమా ట్రైలర్..?

ఆకాష్ పూరి, కేతిక శర్మ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రం కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అంతా పూరి జగన్నాథ్ అందించారు. ఈ సినిమాకి ప్రమోషన్ లో భాగంగా ఒక స్టార్ హీరో చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. ఆ హీరో ఎవరంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతులమీదుగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేస్తున్నారు.

Read more

ఈ వారంలో ఓటీటీ, థియేటర్లో సందడి చేసిన సినిమాలు ఇవే..?

రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాలన్నీ థియేటర్ల వైపు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఇక ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్లో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని సినిమాలు ఓటీటీ లో కూడా విడుదల అవుతున్నాయి. అయితే ఈ వారం కూడా కొన్ని చిత్రాలు థియేటర్లలో, ఓటిటీలో విడుదల కాబోతున్న మరి ఆ సినిమా విశేషాలు ఒకసారి చూద్దాం. 1). నాట్యం: ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్య రాజు నటించిన తాజా చిత్రం

Read more

మంచు మనోజ్ కు…అలనాటి హీరోయిన్ తో నైన కలిసొస్తుందా..?

హీరో మంచు విష్ణు ప్రస్తుతం అహం బ్రహ్మ సి, సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు హీరో మంచు మనోజ్. అయితే ఈ సినిమాల అలనాటి హీరోయిన్ భానుప్రియ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెది ఈ సినిమాలో ఒక తల్లి పాత్రలో నటిస్తున్నట్లు గా సమాచారం. అది కూడా ఫ్లాష్ బ్యాక్ లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్-భానుప్రియ చేసేటటువంటి ఎమోషనల్

Read more

మొదటిసారిగా ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియో విడుదల చేసిన సమంత..?

హీరోయిన్ సమంత ఫిట్నెస్ కు పెట్టింది పేరు. ఇక తను జిమ్లో చేస్తున్నటువంటి ఫోటోలు వీడియోలు కూడా వైరల్ గా మారాయి. అయితే ఈ వీడియో లో సమంత 20 కేజీల వరకు బరువు ఎత్తున డంబెల్స్ తో కుస్తీ పడుతూ కనిపించింది. ఇక ఈ వీడియో తో పాటు ఒక సందేశాన్ని కూడా ప్రేక్షకులకు పంచుకుంది. తన కోచ్ అయినటువంటి డాక్టర్ స్నేహ దేశ్ కి తనపై ఉన్న నమ్మకం పై కూడా సమంత తన

Read more

ముగ్గురు హీరోలతో మల్టీ స్టార్ అంటున్న బొమ్మరిల్లు భాస్కర్..?

బొమ్మరిల్లు సినిమా తో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ఉన్న సృష్టించుకున్నాడు భాస్కర్. అయితే ఇప్పుడు తాజాగా అఖిల్ కి కూడా ఒక మంచి ఇచ్చాడనే చెప్పుకోవచ్చు. ఈరోజు ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ డైరెక్టర్ ముగ్గురు హీరోల మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించాలని అనుకున్నాడట కానీ అది ఆగిపోయింది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. ఒంగోలు గిత్త సినిమా ప్లాప్ తర్వాత తనకి అన్ని రోజులు ఎందుకు గ్యాప్ వచ్చింది అనే విషయం చెబుతూ..

Read more

మహా సముద్రం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

శర్వానంద్, సిద్ధార్థ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం మహాసముద్రం. ఈ సినిమా ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించడం జరిగింది. లవ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం లో హీరోయిన్లుగా అతిథి రావు హైదరి, అను ఇమ్మానియేల్ నటించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 14వ తేదీన విడుదల కాగా ఈ సినిమా విడుదలై పర్వాలేదు అనిపించుకునే టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా పడిపోయాయి. ఇక ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్

Read more

పూరి జగన్నాథ్ కొడుకు రొమాంటిక్ సినిమా ఆ రోజున విడుదల..?

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు తాజాగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్. ఇక ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం నికి డైరెక్టర్ అనిల్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నటిస్తోంది. ఆకాష్ సరసన హీరోయిన్ కేతిక శర్మ నటిస్తోంది. సినిమా మాఫియా నేపథ్యంలో ఒక ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమాతో నైనా హీరో ఆకాష్ కి ఒక మంచి హిట్ వస్తుందేమో

Read more

బ్రేక్ ఈవెంట్స్ కు దగ్గర్లో ఉన్న బ్యాచ్లర్ మూవీ సినిమా..!

అఖిల్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా.. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రాన్ని అని బన్నీ వాసు నిర్మించారు. ఇటీవల ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆరు సంవత్సరాలు కావస్తున్నా ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. దీంతో ఇదే మొదటి హీట్ అని చెప్పుకోవచ్చు. ఇక

Read more