Author Archives: babu-TJ

కూతురును పరిచయం చేసిన శ్రియ…!

శ్రీయ శరన్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదని చెప్పాలి. హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీయ ఆండ్రీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అయితే పెళ్లి అయిన తరువాత తాను గర్భం దాల్చి ఒక ఆడబిడ్డకు జన్మ నిచ్చిన విషయం కూడా చాలా రహస్యంగా ఉంచింది. తాజాగా ఈ మధ్యనే శ్రీయ కూతురిని సోషల్ మీడియాలో పరిచయం చేసి అందరిని షాక్ కు గురి చేసింది. కాగా శ్రీయ ఇప్పుడు తన కూతురికి

Read more

నిత్య పెళ్ళికొడుకు అవతారమెత్తిన కానిస్టేబుల్…?

ఓ కానిస్టేబుల్ నిత్య పెళ్ళికొడుకు అవతారమెత్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అతను పోలీస్ కావడంతో తనని ఎవరూ అడగరు అనుకున్నాడేమో ఏకంగా ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. మళ్లీ మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఒక భార్య తెలుసుకుని అతని బండారం బయట పెట్టింది. దీంతో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే… అప్పలరాజు అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా సిసిఆర్బి

Read more

పెళ్లికి సిద్ధం అవుతున్న యువహీరో విక్కీ కౌశల్ …?

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో అత్యంత అర్హత కలిగిన బ్యాచిలర్ లలో హీరో విక్కీ ఒకరు. ‘యూరీ’ అనే సినిమాలో కథానాయకుడిగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఇండస్ట్రీ సెన్సేషనల్ హిట్ సాధించాడు. అయితే కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా.. విక్కీ ప్రస్తుతం కత్రినా కైఫ్ తో డేటింగ్ చేస్తున్నాడు. కానీ విషయాన్ని అధికారికంగా కన్ఫామ్ చేయలేదు . కొంతకాలంగా విక్కీ నిశ్చితార్థం అంటూ పుకార్లు వైరల్ పోతున్న ఏమాత్రం స్పందించలేదు. అయితే ఇదే

Read more

ఆ విధానానికి విష్ణు మద్దతు ఇస్తున్నరా …?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల టికెట్ల అమ్మకం లో తీసుకు వస్తున్న ఆన్లైన్ విధానాన్ని పూర్తిగా సమర్ధిస్తున్నారని మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ థియేటర్ల టికెట్ల అమ్మకం లో కొన్ని నిజంగానే కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రొడ్యూసర్లకు మరియు ప్రభుత్వానికి అందాల్సిన డబ్బు మధ్యలో వారే తీసుకుంటున్నారని తెలిపారు. పిట్లం ఇంటి దగ్గర ఉన్నాను ఒక

Read more

నాని సినిమా నుంచి న్యూ అప్డేట్ …!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఎన్నో విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పటికే కొత్త కొత్త జోనర్ లతో మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నాడు అయితే తాజాగా నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయి చిత్రానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించగా సాయి పల్లవి కృతి శెట్టి మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు విడుదలైన నేపద్యంలో ఈ

Read more

ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ …?

మహేంద్ర సింగ్ థోనీ… ఈ పేరు వింటే చాలు ఎవరికన్నా సరే రోమాలు నిక్కపొడుస్తాయి. థోనీ కనుక మైదానంలో ఆడడం మొదలుపెడితే ఆపడం ఎవరి వల్ల కాదు.మన ఇండియన్ క్రికెట్ టీమ్ ను రథసారధిలాగా ముందుండి నడిపించిన కెప్టెన్ మన మహేంద్ర సింగ్ ధోని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అయితే మహేంద్రసింగ్‌ ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహీ తన అభిమానులకు

Read more

వివాదంలో చిక్కుకున్న ప్రముఖ హీరోయిన్ …?

దసరా కానుక గా విడుదలైన పెళ్లి సందD సినిమా ప్రస్తుతం హిట్ టాక్ తో విజయవంతం గా దూసుకెళ్తుంది. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మరియు హీరోయిన్ శ్రీ లీలా జంటగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే హీరోయిన్ శ్రీ లీలా ఓ వివాదం లో చిక్కుకుంది. ప్రముఖ వ్యాపార వేత్త సూరపనేని శుభాకర్ రావు శ్రీ లీల తన కూతురే కాదని సంచలన వ్యాఖ్యాలు చేయడం వివాదానికి దారి తీసింది. ఆదివారం

Read more

మా నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం …!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా మంచు మనోజ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మంచు విష్ణు ఈరోజు అంటే శనివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో 11 గంటలకు మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ సమక్షంలో మా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానెల్‌ నుంచి గెలుపొందిన మరో 15 మంది సభ్యులూ కూడా ఒకరి తరువాత ఒకరు ప్రమాణస్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి

Read more

దసరా రోజు నాని బిగ్ సర్ప్రైజ్ !?

న్యాచురల్ స్టార్ నాని అభిమానులకు మరో అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. నాని సినిమాల సెలక్షన్ లో పర్ఫెక్ట్ గా వెళ్తున్నాడు. ప్రస్తుతం నాని.. శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నాని సినిమా వస్తుందంటే కుటుంబంతో సినిమా చూడొచ్చు అనే విధంగా ప్లాన్ చేసుకుంటాడు. ఇది వరకు వచ్చిన టక్ జగదీష్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయినా విషయం తెలిసిందే. అయితే ఈ సారి నాని తరువాత

Read more