`అమిగోస్` ట్విట్టర్ టాక్‌.. అద‌ర‌గొట్టిన క‌ళ్యాణ్ రామ్‌.. కానీ, అవే పెద్ద మైన‌స్‌లు!

`బింబిసార‌` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన తాజా చిత్రం `అమిగోస్`. నేడు అట్ట‌హాసంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రాజేంద్రరెడ్డి ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కు పరిచ‌యం అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాలో క‌న్న‌డ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా న‌టించింది. జిబ్రాన్ సంగీతం అందించాడు. ఇప్పటికే పలు చోట్ల ప్రీవ్యూస్ పడ్డాయి. దీంతో […]

అందాల ఆర‌బోతలో బౌండ‌రీలు చెరిపేస్తున్న కృతి శెట్టి.. తాజా పిక్స్ చూస్తే చెమ‌ట‌లే!

ఉప్పెన సినిమాతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల సోయగం కృతి సనన్.. కెరీర్‌ ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్స్ అందుకుని యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలవలేదు. బ్రేకులు లేని హిట్స్ తో దూసుకెళ్తున్న కృతి శెట్టికి గ‌త‌ ఏడాది వరుసగా మూడు ఫ్లాపులు పడ్డాయి. దీంతో గోల్డెన్ లెగ్ అంటూ పొగడ్తలు కురిపించిన వారే ఆమెపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కృతి శెట్టి తెలుగులో యువ […]

రామ్ పెళ్లికి దూరంగా ఉండ‌టానికి ఆమెతో బ్రేక‌ప్పే కార‌ణ‌మా..?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకడు. ఈయన వయసు 34. అయినా సరే పెళ్లి ఊసే ఎత్తడం లేదు. చిన్న వయసులోనే టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రామ్.. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే చాక్లెట్ బాయ్ గా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల్లో రామ్ కు ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత మాస్‌ హీరోగా […]

`అమిగోస్‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. క‌ళ్యాణ్ రామ్ ఫైన‌ల్ టార్గెట్ ఎంతంటే?

చాలా కాలం త‌ర్వాత `బింబిసార‌` మూవీతో గ‌త ఏడాది స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌.. రేపు `అమిగోస్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రానికి రాజేంద్రరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రాజేంద్రరెడ్డికి డ‌బ్యూ మూవీ ఇది. అలాగే ఈ సినిమాతో క‌న్న‌డ బ్యూటీ ఆషికా రంగనాథ్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్‌ లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన […]

పెళ్లిలో కియారా ధ‌రించిన డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!

బాలీవుడ్ ప్రేమ ప‌క్షులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా రీసెంట్ గా పెళ్లి బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్నేళ్ల నుంచి పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఈ జంట‌.. ఫైన‌ల్‌గా ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన రాజస్థాన్‌లోని సూర్యఘడ్ కోటలో కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిలో కరణ్ జోహార్, మనీష్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, జూహీ చావ్లా, రామ్ చరణ్ మరికొందరు సెలబ్రిటీలు సంద‌డి చేశారు. ఇప్ప‌టికే […]

మారుతి మూవీకి ప్ర‌భాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోవ‌డం లేదా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో `సలార్`, నాగ అశ్విన్ దశకత్వంలో `ప్రాజెక్ట్ కె` సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలతో పాటు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో ఓ సినిమాను ప్రారంభించాడు. `రాజా డీలక్స్` అనే టైటిల్ ఈ మూవీకి పరిశీలనలో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో మాళ‌విక మోహ‌న‌న్, నిధి అగ‌ర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హర్రర్ కామెడీ […]

దారుణంగా మారిన ఛార్మి ప‌రిస్థితి.. తినడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు!?

ఛార్మి కౌర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `నీతోడు కావాలి` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన చార్మి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. అయితే ఆఫర్లు తగ్గుతున్న సమయంలో ఈ అమ్మడు `జ్యోతిలక్ష్మి` సినిమాతో నిర్మాతగా మారింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఛార్మి టైటిల్ పాత్రను పోషించింది. […]

ఏంటీ.. `ఆర్సీ 15`లో చ‌ర‌ణ్‌-కియారాల మ‌ధ్య అలాంటి ఘాటు సీన్ ఉంటుందా..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ జంట‌గా ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఆర్సీ 15` వ‌ర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. సునీల్, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, న‌వీన్ చంద్ర‌, జ‌య‌రాయ్‌, అంజ‌లి త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు స్టోరీ అందిస్తుండగా.. […]

వామ్మో.. అమిగోస్ లో `ఎన్నో రాత్రులొస్తాయి` పాట కోసం అన్ని రాత్రుళ్లు క‌ష్ట‌ప‌డ్డారా?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం `అమిగోస్‌` మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా న‌టిస్తే.. క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రాభిన‌యం చేశాడు. ఫిబ్రవరి 10న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు ఈ చిత్రం ముస్తాబ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ మూవీపై భారీ అంచ‌నాలు […]