అమిగోస్.. నేడు విడుదలైన చిత్రమిది. `బింబిసార` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం కళ్యాణ్ రామ్ `అమిగోస్ తో ప్రేక్షకులను పలకరించాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందుకులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రమిది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. మనుషులను పోలిన మనుషులు అనే […]
Author: Anvitha
చిరిగిన జీన్స్‌లో టెంప్టింగ్ ఫోజులు.. కృతి సనన్ అందాల వేడికి చెమటలు ఖాయం!
కృతి సనన్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో కెరియర్ ప్రారంభించిన కృతి సనన్.. ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి అక్కడ అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న కృతి సనన్.. చాలా కాలం తర్వాత తెలుగులో `ఆదిపురుష్` సినిమాకు సైన్ చేసింది. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రామాయణం ఆధారంగా […]
`శాకుంతలం` కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. వామ్మో ఇంకా అన్ని రోజులు ఆగాలా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన `శాకుంతలం` చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 17న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించి అభిమానులు ఊరించారు. కానీ, ఆఖరి నిమిషంలో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. శాకుంతలం రిలీజ్ డేట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా అందరి ఉత్కంఠకు తెర దించుతూ మేకర్స్ కొత్త రిలీజ్ […]
పెళ్లి వీడియో పంచుకున్న కియారా-సిద్ధార్థ్.. హైలెట్‌గా లిప్ లాక్!
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. `షేర్షా` మూవీతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారగా.. ఇప్పుడు పెళ్లి వరకు తీసుకువచ్చింది. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా సందడి చేశారు. వివాహంలో లేత గులాబీ వర్ణం లెహంగాలో కియారా, బంగారు వర్ణం షార్వానీలో […]
ఆ హీరో కౌగిట్లో మంచు లక్ష్మి.. సిగ్గుందా అంటూ ఏకేస్తున్న నెటిజన్లు!
అతి చేసి విమర్శల పాలవ్వడంలో మోహన్ బాబు ముద్దుల తనయ, నటి మంచు లక్ష్మి ఎప్పుడూ ముందు వరసలో ఉంటుంది. ఈమె ఏం మాట్లాడినా, ఏ పోస్ట్ పెట్టినా ట్రోలర్స్ బారిన పడుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి నెటిజన్లు మంచు లక్ష్మిని ఏకేస్తున్నారు. ఏం జరిగిందంటే.. ఫిబ్రవరి 9న అక్కినేని హీరో సుమంత్ బర్త్ డే. ఈ సందర్భంగా మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా `హ్యాపీ బర్త్ డే డార్లింగ్. ఈ ఏడాది నీకు మంచి […]
రామ్ చరణ్ గొప్ప మనసుకు హ్యాట్సాఫ్.. ఏం చేశాడో తెలిస్తే మీరు అదే అంటారు!
సాధారణంగా కొందరు హీరోలు తెరపైనే కాదు నిజజీవితంలోనూ గొప్ప మనసు చాటుకుంటారు. రియల్ హీరోలుగా నిరూపించుకుంటారు. ఈ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగమైన చరణ్.. తాజాగా ఏం చేశాడో తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తొమ్మిదేళ్ళ మణి కుశాల్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. స్పర్శ్ హాస్పిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణి కుశాల్ కు రామ్ చరణ్ అంటే వీరాభిమానం. ఈ […]
బాలయ్య, పవన్ కాంబోలో మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కి పూనకాలే!
నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న `ఆహా` ఓటీటీ ఎక్స్‌క్లూజివ్ టాక్ షో `అన్‌స్టాపబుల్` సెకండ్ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ షో ఫైనల్ ఎపిసోడ్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో పార్ట్ గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి పార్ట్ మాదిరిగా రెండో భాగం కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఫస్ట్ […]
ఆ మాటలను తట్టుకోలేకపోయా.. బాగా విసిగిపోయానంటూ జాన్వీ ఆవేదన!
అతిలోకసుందరి, దివంగత నటి శ్రీదేవి-బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. అయితే ఈ స్టార్ కిడ్ తరచూ విమర్శలు, ట్రోల్స్ ను ఎదుర్కొంటూనే ఉంది. సక్సెస్ లేకపోయినా తండ్రి అండ దండలతో […]
ఆ వ్యక్తి వల్లే పేరు మార్చుకున్నా.. సంయుక్త చిరునవ్వు వెనక ఇంత వేదన ఉందా?
సంయుక్త మీనన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పాప్‌కార్న్` అనే మలయాళ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే నటిగా తానేంటో నిరూపించుకుంది. ఆ తర్వాత మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ `కలరి` సినిమాతో తమిళ సినీరంగానికి పరిచయమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ వెంటనే `బింబిసార`తో మరో హిట్ అందుకున్న సంయుక్త.. […]