బిగ్బాస్ సీజన్ 9 ఫైనల్ దశకు వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఎలిమినేషన్స్ అన్నీ ఒక లెక్క అయితే.. ఈ 13వ వారం ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. అసలు ఎవరు ఊహించని స్ట్రాంగ్ కాంటెస్ట్ ఎలిమినేట్ అయింది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు బిగ్ బాస్ సీజన్ ప్రేమ పావురం రీతు చౌదరి. ఎస్ రీతూ హౌస్ నుంచి బయటకు వెళ్ళబోతుందట. సాధారణంగా ఆన్లైన్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ ద్వారా వచ్చిన ఓటింగ్‌ను పరిశీలిస్తే.. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో సుమన్ శెట్టి అవుట్ అవుతాడని అనిపించింది.

లేదంటే.. సంజనా ఎలివేట్ అయ్యే అవకాశం కనిపించింది. కానీ.. బిగ్బాస్ మాత్రం అందరికి ట్విస్ట్ ఇస్తూ రీతూ చౌదరిని షాకింగ్ ఎలిమినేషన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఓటింగ్ జరిగితే.. బయటకు వచ్చేసిందట. వాస్తవానికి ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో స్ట్రాంగ్ కంటెంట్ రీతో చౌదరి ఏ. ఆన్లైన్ పోర్టల్ లో చూసినా రీతూ చౌదరినే. సెకండ్ పోసిషన్‌లో కనిపించింది. కానీ. ఆమెకు బిగ్బాస్ ఓటింగ్ పోల్‌లో పెద్దగా గ్రాఫ్ లేకపోవడంతో.. హౌస్ నుంచి బయటకు వచ్చేసిటట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/09/24/demon-pavan-rithu-chowdary-2025-09-24-08-15-57.jpg)
హౌస్లో డిమాన్‌తో లవ్ ట్రాక్ నడుపుతూ కంటేంట్ ఇస్తూ వస్తుండడంతో.. బిగ్ బాస్ టీం ఇప్పటివరకు ఎంకరేజ్ చేశారు. అయితే.. గత వారంలో సంజన వర్సెస్ రీతూ వార్ ఎంత స్ట్రాంగ్ గా జరిగిందో తెలిసిందే. సంజన.. డీమోన్, రీతులది అన్ హెల్దీ బాండ్ అంటూ కామెంట్స్ చేయడంతో.. సంజనను దోషిగా నిలబెట్టాలని బిగ్ బాస్ టీం చాలా ప్రయత్నించింది. హోస్ట్ నాగర్జున సైతం ఇదే చేసాడు. కానీ.. ఆడియన్స్ మాత్రం సంజనకు సపోర్ట్ ఇస్తూ.. నామినేషన్స్‌లోకి రాగానే ఓటింగ్ గ్రాఫ్ లు ఒక్కసారిగా పెంచేశారు. బిగ్ బాస్‌కి నాగార్జునకి నచ్చినా.. ఆడియన్స్‌కు మాత్రం నచ్చలేదని క్లారిటీ వచ్చేసింది. ఇక రీతి ఎలిమినేషన్ తర్వాత డిమోన్ ఆట హౌస్లో ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ఆడియన్స్‌లో మొదలైంది.

