పండగ స్పెషల్: పయట జారుతున్న..పట్టించుకునేదేలే.. లంగా లోను లవ్లీ బ్యూటీ అదుర్స్..!!

మామూలు టైంలో జానడు గుడ్డ ముక్కలు వేసుకొని ఒళ్లంతా ఎక్స్పోజ్ చేసే ముద్దుగుమ్మలు కూడా పండగొచ్చిందంటే చాలు పట్టు పరికిణిలో లంగా వోణీలో చీరలు కట్టేసుకుని అచ్చ తెలుగు కుందనపు బొమ్మలా తయారై ఒంటినిండా నగలు ధరించుకొని మహాలక్ష్మి లా కనిపిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో అదే జరుగుతుంది. అయితే నిన్న మొన్నటిదాకా చెడ్డీలు మిడ్డీలు వేసుకొని ఒళ్లంతా ఆరబోసిన ముద్దుగుమ్మలు.. రాత్రికి రాత్రి లంగా ఓణీలను కుట్టించేసుకొని చీరలు కట్టుకునేసి తెలుగింటి మహాలక్ష్మి లా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తున్నారు.

దీంతో సోషల్ మీడియా మొత్తం హీరోయిన్స్ అందాల చీరల ఫొటోస్ తో ట్రెడిషనల్ గా మారిపోయింది . అయితే ట్రెడిషనల్ లుక్ లోను హీరోయిన్ అందాలను ఆరబోయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకోవడానికి ట్రై చేసిన .. ఇంకా నార్మల్ హీరోయిన్ గానే ఉంది .

అయితే రీసెంట్గా ఆమె చేసిన లెహంగా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . లెహంగా పైన బ్లౌజ్ మధ్యలో పయట బాగానే వేసుకున్నా.. కానీ ఫోటోషూట్ కోసం మాత్రం ఓయటను పక్కకు జరిపి జారిపోతున్నట్లు ఫోజులిచ్చింది . అంతేకాదు పయట జారిపోతున్న సరే సర్దుకోకుండా అలా సెక్సీ లుక్స్ తో ఆకట్టుకునింది. ఈ క్రమంలోనే కొందరు పండగ పూట పట్టు పరికిణి వేసుకొని ట్రెడిషనల్ బట్టల్లో ఇలాంటి ఫోటోషూట్ అవసరమా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు పయట జారుతున్న పట్టించుకునేదేలే నువ్వు తగ్గదు హెబ్బా జారిపోతే పోనీ ..అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో హెబ్బా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!