డిఫ‌రెంట్ డ్రెస్‌లో తెలుగ‌మ్మాయి క్లీవేజ్ షో.. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత‌!

ఈషా రెబ్బ‌.. తెలుగందం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `అంతకు ముందు.. ఆ తరువాత..` సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు.. `అమి తుమి` మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత హీరోయిన్ గానే కాకుండా సహాయక పాత్రాలను పోషిస్తూ సత్తా చాటుతోంది. అయితే ఆకట్టుకునే అందం, అంతకుమించిన టాలెంట్ ఉన్నా.. తెలుగ‌మ్మాయి కావడం వల్ల స్టార్ హీరోలతో జోడిగా నటించే అవకాశాన్ని అందుకోలేకపోతుంది.

ఈ నేపథ్యంలోనే తమిళ, మలయాళ భాషల్లో రాణించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆయా భాషల్లో తనదైన టాలెంట్ తో వరుస ఆఫర్లను అందుకుంటుంది.

అలాగే మ‌రోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అదిరిపోయే ఫోటోషూట్లతో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతుంది. తాజాగా కూడా డిఫరెంట్ డ్రెస్ లో చూసుకున్నోళ్లకి చూసుకునేంతలా క్లీవేజ్ షో చేసింది.

బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో సరికొత్త డిజైన్ తో ఉన్న డిఫరెంట్ డ్రెస్ ను ధ‌రించిన ఈషా రెబ్బా.. ఓవైపు ఎద అందాలు, మరోవైపు థైస్‌ను ఎలివేట్ చేస్తూ హాట్ హాట్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

Share post:

Latest