ఐట‌మ్ బాంబ్ ముమైత్ తొలి సంపాదన‌ ఎంతో తెలుసా?

September 23, 2021 at 12:43 pm

ముమైత్ ఖాన్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఐటెమ్ సాంగ్స్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ ఐట‌మ్ బాంబ్‌.. త‌న అంద‌చందాల‌తో ఎంద‌రినో త‌న అభిమానులుగా మార్చుకుంది. సిల్క్ స్మిత తర్వాత ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించిన ఐటెం భామ ముమైత్‌నే అన‌డంలో సందేహ‌మే లేదు.

I have 9 titanium wires in my brain', Mumaith Khan -

ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ముమైత్‌.. ప్ర‌స్తుతం వెండితెర‌కు దూర‌మైనా బుల్లితెర‌పై జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాష‌ల్లో న‌టించి ల‌క్ష‌ల్లో రెమ్యూన‌రేష‌న్ పుచ్చుకున్న‌ ముమైత్ తొలి సంపాద‌న ఎంతో తెలుసా కేవ‌లం రూ.750.

Mumaith Khan Biography, Age, Family, Boyfriend, Movies

13 ఏళ్ల వయసులోనే డాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన‌ ముమైత్‌.. ఏబీసీబీ మూవీ డైరెక్ట‌ర్ రెమో చేసిన ఓ షో లో బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా వెళ్లింద‌ట‌. అప్పుడు ఆమెకు రూ.750 ఇచ్చార‌ట‌. అదే ముమైత్ తొలి సంపాద‌న‌ట‌. ఇక ఆ త‌ర్వాత బాలీవుడ్ సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా ఆడిపాడిన ముమైత్‌..సంజయ్ దత్ హీరోగా నటించిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సినిమాతో ఐటెం భామ‌గా బ్రేక్ అందుకుంది. ఇక ఇటు తెలుగులో `పోకిరి` సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ బ్యూటీ.

ఐట‌మ్ బాంబ్ ముమైత్ తొలి సంపాదన‌ ఎంతో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts