ఎవడు సినిమా హీరోయిన్.. అమీ జాక్సన్ ఏం చేస్తోందో తెలుసా..?

మెగా స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎవడు సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించిన నటి అమీ జాక్సన్.. ఈమె తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు తన అందాలను ఆరబోతగా చూపించింది. ఇక ఆ తర్వాత శంకర్ సినిమాలో మెరిసింది ఈ భామ. అయితే ప్రస్తుతం ఈమె ఇప్పుడు ఏం చేస్తుందో. ఎక్కడ ఉందో..? తెలుసుకుందాం.

ఇండస్ట్రీలో హీరోయిన్ గా వచ్చి అతి తక్కువ సమయంలోనే సినిమాల్లో కనిపించకుండా పోయిన వారిలో అమీజాక్సన్ కూడా ఒకరు. ఈమెది లండన్ ప్రదేశం మట. అక్కడి నుంచి వచ్చి, హీరోయిన్ గా బాగానే సినిమాలలో అవకాశాలు సంపాదించిన కానీ అవి ఏవి ఈమెకు పేరు తెచ్చిపెట్టిన సినిమాలు కాలేకపోయాయి. ఈమె చేసినటువంటి సినిమాలు మొత్తం అన్ని సెకండ్ హీరోయిన్ పాత్రలే చేసింది.

 ఎమీ జాక్సన్ హాట్ ఫోటోషూట్ (Amy Jackson/Instagram)

 ఎమీ జాక్సన్ హాట్ ఫోటోషూట్ (Amy Jackson/Instagram)

దీంతో ఆమెకు సెకండ్ హీరోయిన్ గానే ఎన్నో అవకాశాలు వచ్చాయి పలు సినిమాలలో. ఇక రాను రాను అవకాశాలు తగ్గుతూ ఉండడంతో ఈమె పెళ్లి చేసుకొని లండన్ లోనే సెటిల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈమె కూడా సినిమాలకు దూరంగా ఉండి, హాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈమె ఇప్పుడు సోషల్ మీడియా కి బాగానే దగ్గరగా ఉంటుంది. అందుకే తమకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.

 ఎమీ జాక్సన్ హాట్ ఫోటోషూట్ (Amy Jackson/Instagram) ఎమీ జాక్సన్ హాట్ ఫోటోషూట్ (Amy Jackson/Instagram)

అలా షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈమె అప్పటి నుంచి ఇప్పటివరకు అమీజాక్సన్ అన్ని ఎక్స్పోజింగ్ లు ఎక్కువగా ఉన్న వాటిని షేర్ చేస్తూ ఉంది. ఎమీ జాక్సన్ హాట్ ఫోటోషూట్ (Amy Jackson/Instagram)