పెళ్లికూతురు గెట‌ప్‌లో మెరిసిపోతున్న నిత్య మీనన్..పిక్స్ వైర‌ల్!

నిత్య మీనన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అలా మొదలైంది` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన నిత్య.. త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైంది. ఇక ఈ బ్యూటీ కేవ‌లం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించిందింది.

 ఆ బ్రైడల్ గెటప్ లో ఎంతో అందంగా ఉన్నప్పటికీ నిత్య మీనన్ అభిమానులు ఆ విషయాన్నీ జీర్ణం చేసుకోలేకపోతున్నారు. 

ఆ మధ్య వరసగా సినిమాలు చేసిన నిత్యా.. ఇప్పుడు జోరు తగ్గించింది. అడపాదడపా అవకాశాలతో కెరీర్ సాగిస్తుంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిత్య మీన‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది.

 త్వరలోనే నిత్యా మీనన్ పెళ్లి చేసుకోబోతుందా? అందుకే ఈ గెటప్ లో ఫోటో షూట్ చేయించిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 

అయితే తాజాగా పెళ్లి కూతురు గెట‌ప్‌లో దర్శనం ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది నిత్య మీన‌న్‌. పెళ్లికూతురు గెట‌ప్‌లో మెరిసిపోతున్న నిత్య మీనన్‌ను చూసి..ఈ భామ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతుందా? అందుకే ఈ గెటప్ లో ఫోటో షూట్ చేయించిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి నిత్య ఫొటోలు మాత్రం వైర‌ల్‌గా మారాయి.

 అయితే ఇప్పటి వరకు పెళ్లి ఫిక్స్ అయినట్టు కానీ.. బ్రైడల్ గెటప్ వెనుక అసలు కారణం కానీ చెప్పలేదు. 

 గతంలో నిత్య మీనన్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చి వైరల్ అవ్వగా.. అందులో నిజం లేదని తెలిసింది. 

 ఇన్నాళ్లు ఇంస్టాగ్రామ్ లో అప్పుడప్పుడు ఫోటోలు షేర్ చేసిన నిత్య మీనన్ ఒక్కసారిగా పెళ్లి కూతురు (బ్రైడల్ గెటప్) లో దర్శనం ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది. 

 ఇక అలాంటి ఈ నటి సౌత్ స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. 

 కానీ గత కొద్దికాలం నుంచి నిత్య మీనన్ సినిమాల్లో కనిపించడమే లేదు.. 

 మరి నిత్య మీనన్ పెళ్లి ఎప్పుడో.. వరుడు ఎవరో తెలియాలంటే ఖచ్చితంగా కొన్నేళ్లు ఆగాల్సిందే. 

Share post:

Popular