వూరు పేరు లేని వాళ్ళతో నో అంటున్న శృతి!

దిగ్రేట్ ఆర్టిస్ట్ కమల్ హాసన్ గారాల పట్టి శృతిహాసన్ పై యంగ్ హీరో శివకార్తికేయన్ సెటైర్లు వేసేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే …. తమిళ ఇడ్రస్టీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యగ్ హీరో శివకార్తికేయన్. అతనితో భాగ్యరాజ్ కన్నన్ ‘రెమో’ పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇదులో శివకార్తికేయన్ లేడీ గెటప్ లో కనిపిచబోతున్నాడు.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా వెల్ నోటెడ్ హీరోయిన్ కావాలని చాలమందిని పరిశీలిచిన చిత్ర బృదం చివరికి శృతిహాసన్ ను సంప్రదించారట. అయితే శృతి ఊరూ పేరు లేని హీరోతో నటించనని అవమానించిందట.

ఆతరువాత చిత్ర వర్గాలు ‘నేను శైలజ’ ఫేమ్ కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఎపిక చేసుకున్నారు. సినిమా ముగింపు దశకు చేరుకుది.ఇటీవలే ఈ సినిమా ఆడియోను దర్శకుడు శంకర్ విడుదల చేసి చిత్రయూనిట్ ని ప్రశసిచడమే కాకుండా ఈ సినిమా ద్వారా ‘2.0’ చిత్రానికి మంచి కాన్సెప్ట్ దొరికిదని అభినదిచాడట. దీంతో రెట్టిచిన ఆత్మవిశ్వాసతో వున్నశివకార్తికేయన్ తన పక్కన నటిచడానికి నిరాకరిచిన శృతిహాసన్ పై సెటైర్లు వేయడం మొదలు పెట్టాడు. ‘నా పక్కన నటిచడానికి నిరాకరిచిన వారందరికి థాంక్స్. ఎదుకంటే మీకన్నా అధ్బుతంగా నటిచగల కీర్తి సురేష్ నా సినిమాకు దొరికింది’ అని చురకలంటిస్తున్నాడు. శివకార్తికేయన్ కామెట్ పై శృతిహాసన్ ఎలాంటి కౌటర్ ఇస్తుందో చూడాలి?