డ్రగ్స్ కేసులో దొరికిపోయిన సింగం విలన్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం సింగం. ఈ సినిమాకి సీక్వెల్ గా తీసిన సినిమాలు కూడా బాగానే హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన మెల్విన్ గుర్తుండే ఉంటాడు.నైజీరియన్ అయినా చకువుమె మెల్విన్ విలన్ గా నటించి మెప్పించాడు. ఇక తాజాగా బెంగళూరులో HBR లేఅవుట్ కాంప్లెక్స్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక ఇతనిని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. ఈ నటుడి […]

సింగం-3 TJ రివ్యూ

సినిమా : S3-య‌ముడు-౩ రేటింగ్ : 3 .25 /5 పంచ్ లైన్ : సిరీస్ మారినా స్పీడ్ తగ్గలేదు నటీనటులు : సూర్య, అనుష్క, శ్రుతిహ‌స‌న్‌, రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర ఛాయాగ్రహణం : ప్రియన్‌ సంగీతం : హారిస్‌ జయరాజ్‌ కూర్పు : విటి విజయన్‌, టి.ఎస్‌.జయ్‌ నిర్మాత : మల్కాపురం శివకుమార్‌ సంస్థ : స్డూడియో గ్రీన్‌, పెన్‌ మూవీస్‌. రచన.. దర్శకత్వం : హరి ఇదిగో వస్తోంది..అదిగో వస్తోంది..అంతలోనే తూచ్ ఇప్పుడే […]

అగ్ర దర్శకుడి ఇంటిపై బాంబులతో దాడి

ఏదయినా పెద్ద హీరోల సినిమాలు ప్లాప్ అయినప్పుడు ఆ హీరో అభిమానులు ఆ సినిమా దర్శక నిర్మాతలపై దాడికి తెగబడుతుంటారు. తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలలో అప్పుడప్పుడూఇలాంటి సంఘటనలు చూస్తూవుంటాం. అయితే కోలీవుడ్ కి చెందిన ఒక టాప్ డైరెక్టర్ ఇంటిపై ఏకంగా బాంబులతో దాడి చేసారు ఆ దర్శకుడు ఎవరో కాదు తమిళం తో పాటు తెలుగులో కూడా విజయవంతమైన సినిమా సింగం సినిమా డైరెక్టర్ హరి. అయితే ఆ దాడి చేసింది మాత్రం ఏ […]

తెలుగులో సూర్య రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు

సూర్య తమిళ కథానాయకుడే అయినా తెలుగు ప్రేక్షకులు ఆయన్ను తమవాడిగానే ఆదరిస్తారు. అందుకే.. ఆయన సినిమాలు తమిళంతో పాటూ తెలుగులోనూ సమాంతరంగా విడుదలవుతుంటాయి. ఇక్కడివారి ఆదరాభిమానాలతోనే తన ప్రాజెక్టులు ద్విభాషా చిత్రాలుగా ఉండేలా చూసుకుంటాడు సూర్య. ఇదిలా ఉంటే.. లేటెస్ట్ న్యూస్ ప్రకారం సూర్య కొత్త మూవీ భారీ రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ‘సింగం-3’ ఆంధ్రా-నైజాం రైట్స్ రూ.18కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మల్కాపురం శివకుమార్ ఈ హక్కులను సొంతం చేసుకున్నారని చెప్తున్నారు. ‘సింగం-3’కి ఇంత […]