శ్రీ విష్ణు “భళా తందనాన” ట్రైలర్ ..నేటి రాజకీయనాయకులపై అదిరే పంచ్ !

టాలీవుడ్లో యువ కథానాయకులకు కొదవలేదు .ఒకొక్కరు ఒకొకపంథాలో వెళ్తున్నారు .ఆలా వెరైటీ పంథా లో వెళుతున్న యువ హీరో శ్రీ విష్ణు.టాలీవుడ్లో హీరోలుకొత్త కధలను ట్రైచేసేవారు కాదు , ఒకటే ఫార్ములాని నమ్ముకొని సేఫ్ గేమ్ ఆడేవారు.కాలంతో పాటు ట్రెండ్ మారింది .ట్రెండ్ తగట్టు కొత్తగా ట్రైచేస్తున్నారు మన యువ హీరోలు .శ్రీ విష్ణు ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతుున్నా తట్టుకుని అదే కొత్త పంథాని […]

‘ ఎన్టీఆర్ బ‌యోపిక్ ‘  రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై అప్పుడే షాకింగ్ ఎనౌన్స్‌మెంట్ చేశాడు. టాలీవుడ్‌లోను, తెలుగు రాజ‌కీయాల్లోను ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌పైనే జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఓ వైపు ఎన్టీఆర్ పొలిటిక‌ల్ యాంగిల్లోను, సినిమాల్లోను ఎలా హీరో అయ్యాడ‌న్న‌దానిపైనే బాల‌య్య – తేజ బ‌యోపిక్ వ‌స్తోంది. ఇక వ‌ర్మ మాత్రం ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీ ఇచ్చాక జ‌రిగిన సంఘ‌ట‌న‌లు, 1994 ఎన్నిక‌ల్లో గెలుపు, చివ‌ర‌కు పార్టీలో సంక్షోభం లాంటి అంశాల‌తో ఆయ‌న సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. […]

పటేల్ S .I .R – TJ రివ్యూ

సినిమా : పటేల్ S .I .R రేటింగ్ : 2.75/5 పంచ్ లై : పర్లేదు S .I .R  నటీ నటులు: జగపతి బాబు, తాన్యా హోప్, పద్మప్రియ ,పోసాని కృష్ణ మురళి నిర్మాత: సాయి కొర్రపాటి బ్యానర్ : వారాహి చలన చిత్రం, సంగీతం : DJ వసంత్ సినిమాటోగ్రఫీ : శ్యామ్ K నాయుడు ఎడిటింగ్ : గౌతమ్ రాజు డైలాగ్ : విజయ ప్రకాష్ కథ : సునీల్ సుధాకర్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: […]

2.0 తెలుగు రైట్స్ అన్ని కోట్లా…వామ్మో

ఈగ, లెజెండ్ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌ని తన ఖాతాలో వేసుకొన్న సంస్థ వారాహి చ‌ల‌న చిత్ర‌. ఈ బ్యాన‌ర్ అధినేత సాయి కొర్ర‌పాటి ఓ వైపు తెలుగులో టాప్ హీరోల‌తో సినిమ‌లు చేస్తూనే మరోవైపు చిన్న హీరోల‌తో కూడా ఉత్త‌మాభిరుచి క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. మ‌రోవైపు నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ మూవీ సాయి కొర్ర‌పాటి బ్యాన‌ర్‌లోనే ఉండ‌బోతోంది. గౌత‌మి పుత్ర సీడెడ్ హ‌క్కుల్నీ ఆయ‌న కైవ‌సం చేసుకొన్నారు. ఇక […]

శాత‌క‌ర్ణి ఫ‌స్ట్ బిజినెస్ డీల్ అదిరింది

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ట వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఒక వైపున షూటింగ్ జరుగుతూ ఉండగానే, మరో వైపున బిజినెస్ డీల్స్  కూడా ఫైన‌లైజ్ అవుతున్నాయి. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాల‌య్య త‌ల్లిగా ప్ర‌ముఖ బాలీవుడ్ సీనియ‌ర్ హీర‌యిన్ హేమ‌మాలిని న‌టిస్తుండ‌గా, బాల‌య్య స‌ర‌స‌న యువ‌రాణిగా శ్రియ న‌టిస్తోంది. ఇక ఈ సినిమా ఫ‌స్ట్ బిజినెస్ డీల్ అదిరిపోయింది. […]