ఎన్టీఆర్‌-ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య కోట్లాట‌.. ప‌లువురికి గాయాలు.. అస‌లేమైందంటే?

సాధారణంగా టాలీవుడ్ హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారి హీరోని సపోర్ట్ చేసుకుంటూ మాట మాట అనుకోవడం సహజం. కానీ ఆ మాట మాట పెరిగి గొడవకు పాల్పడి గాయాల పాలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. కృష్ణాజిల్లాకు చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన అగిరిపల్లి […]

కృష్ణాలో ఆ నలుగురికి సీటు డౌటే!

వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు…అందులో సగం మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని, నెక్స్ట్ ఎన్నికల్లో 70 మందికి సీట్లు ఇస్తే వైసీపీ గెలవడం కష్టమని చెప్పి పీకే టీం సర్వే చేసి..ఆ నివేదికని జగన్‌కు ఇచ్చిందని టీడీపీ అనుకూల మీడియాలో ఓ కథనం వచ్చింది. అయితే ఈ కథనంలో ఎంతవరకు నిజముందో తెలియదు గాని..ఈ కథనాన్ని చూసి కొందరు వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారని మాత్రం తెలుస్తోంది. ఎందుకంటే వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల స్థానాలని […]

చంద్ర‌బాబు ఈ త‌ప్పు మ‌ళ్లీ చేస్తారా… ఇక్క‌డితో ఆగుతారా..?

ఏపీ సీఎం చంద్ర‌బాబు కొన్ని విష‌యాల్లో ప‌దే ప‌దే త‌ప్పులు కంటిన్యూ చేస్తుంటారు. కొన్ని విష‌యాల్లో ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌ని రీతిలో అద్భ‌త నిర్ణ‌యాలు తీసుకునే చంద్ర‌బాబు కొన్ని సార్లు తీసుకునే నిర్ణ‌యాలు చాలా ఘోరంగా ఉంటాయి. బాబు ఏ ఈక్వేష‌న్ల‌తో ఇలా చేస్తారో ? తెలియ‌దు కాని…కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని నిర్వీర్యం చేసే వాళ్ల‌ను ఆయ‌న ప‌దే ప‌దే ఎంక‌రేజ్ చేస్తుంటారు. కృష్ణా జిల్లా తిరువూరు రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ గ‌త మూడు ఎన్నిక‌ల్లోను ఓడిపోయింది. విశేషం […]

కృష్ణా జిల్లాకు న‌లుగురు కొత్త ఎమ్మెల్యేలు

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశం స్పీడ్ అందుకుంద‌ని వార్త‌లు రావ‌డంతో ఏపీలో వివిధ పార్టీల ఆశావాహుల్లో ఎక్కడా లేని ఫుల్ జోష్ క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఇప్పుడు 225 కానున్నాయి. ఈ లెక్క‌న చూస్తే ఒక్కో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం పరిధిలో ప్రస్తుతం ఉన్న 7 ఎమ్మెల్యే సీట్లు ఇప్పుడు 9 కానున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ రాజ‌ధాని కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో సైతం నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో నాలుగు కొత్త అసెంబ్లీ […]

ప్లాన్ మార్చిన మామా, అల్లుడు

ఏపీలోని కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన కృష్ణా జిల్లా రాజకీయం ఈ సారి మరింత హాట్ హాట్ గా మారనుంది. ఇక్క‌డ ఏపీ రాజ‌ధాని ప్రాంతం ఏర్పాటు కావ‌డంతో గ‌త ఎన్నిక‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇక్క‌డ రాజకీయం స‌రికొత్త‌గా పుంత‌లు తొక్క‌నుంది. కీల‌క‌మైన రాజధాని ప్రాంతంలో గెలిచేందుకు అన్ని పార్టీల‌కు మ‌హామ‌హులు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌ధాని ప్రాంతంలో సీటు ద‌క్కించుకునేందుకు ప్ర‌ధాన పార్టీల నుంచి ప్ర‌ముఖులు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే […]

బాలయ్య చూపు ఆ జిల్లా పైనా!

దివంగత ఎన్టీరామారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోట‌. టీడీపీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఇక్క‌డ ఆ పార్టీ ఓడిపోలేదు. 2014 ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్టీఆర్ వార‌సుడు బాల‌య్య ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. బాల‌య్య ఇక్క‌డ ఎమ్మెల్యేగా గెలిచినా గ‌తంలో త‌న తండ్రికి వ‌చ్చిన మెజార్టీ మాత్రం బాల‌య్య‌కు రాలేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రెండేళ్ల‌లో బాల‌య్య బాగానే అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. […]

మంత్రి ఉమాకు ముందు నుయ్యి…వెన‌క గొయ్యి

కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో అప‌ర రాజ‌కీయ చాణుక్యుడిగా పేరున్న మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు పొలిటిక‌ల్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ముందునుయ్యి…వెన‌క‌గొయ్యి అన్న చందంగా మారింది. జిల్లా టీడీపీలోను, జిల్లా అధికార యంత్రాంగంలోను ఉమా అంటేనే తిరుగులేదు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో అయితే ఉమాకు ఎదురే ఉండేది కాదు. అలాంటి ఉమ ప‌రిస్థితి పైన ప‌టారం…లోన లొటారం అన్నట్టుగా ఉంది. ఆయ‌న ప్రాథినిత్యం వ‌హిస్తోన్న మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌పై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ విష‌యం జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు పెద్ద […]

గుడివాడ‌లో టీడీపీ, వైసీపీ డిష్యుం డిష్యుం!

ఏపీ పాలిటిక్స్‌లో ప‌చ్చ‌గ‌డ్డి వేసినా.. భ‌గ్గుమ‌నే వాతావ‌ర‌ణం ఉన్న వైకాపా, టీడీపీ నేత‌ల మ‌ధ్య ప‌రిస్థితి శ‌నివారం పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయింది. తాను పెంచి పోషించిన నేత త‌న మాటను లెక్క‌చేయ‌కుండా.. టీడీపీ పంచ‌న చేర‌డంతో త‌ట్టుకోలేక పోయిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. అదును చూసుకుని దెబ్బేశారు. తాజాగా శ‌నివారం గుడివాడ మునిసిప‌ల్ స‌వావేశాన్ని త‌న ఆధిప‌త్య వేదిక‌గా మార్చుకునేందుకు య‌త్నించి స‌ఫ‌ల‌మ‌య్యారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మాట‌ల‌కే ప‌రిమిత‌మైన గుడివాడ నేత‌ల మధ్య విమ‌ర్శ‌లు […]

టీడీపీలోకి మ‌రో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు

పార్టీ నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు వ‌రుస‌గా జంప్ చేస్తున్నా వారిని ఆపే ప్ర‌య‌త్నాలు చేయ‌కుండా విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం దేవుడు క‌రుణిస్తే మ‌రో ఆరు నెల‌ల్లోనో, యేడాదిలోనో సీఎం అవుతాన‌ని మాత్రం చెపుతూ కాలం గ‌డుపుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉందంటే తాము సొంతంగా ఎద‌గ‌డం మానేసి, అధికార టీడీపీ మీద వ్య‌తిరేకత పెర‌గ‌క‌పోదా…అదే మాకు క‌లిసొస్తుంద‌న్న స్థితికి దిగ‌జారిపోయింది. ఇప్ప‌టికే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు వ‌రుస‌పెట్టి అధికార పార్టీ […]