దేశ‌వ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో ఎన్టీఆర్‌… ఎంత హాట్ టాపిక్ అంటే…!

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజీ పెంచుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు గాను ఆస్కార్ అవార్డ్స్‌కి నామినేట్ అయినట్టు వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ పై రాజకీయంగా కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ కావడం స‌ర్వ‌త్రా ఆసక్తి రేపింది. […]

మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ.. వెనకడుగు కాదా.. మరో ముందడుగు కోసమేనా..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నట్లు కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వం నిజంగా మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నది.. ఒకే ఒక్క రాజధాని కోసం కాదని.. బిల్లులో ఉన్న అడ్డంకులను తొలగించుకుని.. 3 రాజధానులు పై మరొక బిల్లు పెట్టే అవకాశం ఉందని […]

17న అమిత్ షా షో.. పార్టీకి కలిసి వచ్చేనా..?

టీబీజేపీ చీఫ్ పాదయాత్రలో బుల్లెట్ లా దూసుకుపోన్నాడు. ప్రచారం వచ్చినా.. రాకపోయినా.. ప్రసంగాలు మీడియాలో అంతంత మాత్రంగా కనిపిస్తున్నా జోరు తగ్గడం లేదు. కార్యకర్తల మద్దతుతో, అధిష్టానం ఆశీస్సులతో ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్రంలో ఉత్సాహంగా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి, పార్టీ అగ్ర నేత అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు అనే వార్త బండిలో మరింత జోష్ నింపింది. ఈనెల 17న బీజేపీ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవానికి అమిత్ […]

మోడీ పొగిడారు, అమిత్‌ షా విమర్శించారు.

రాజకీయం అంటేనే ఓ వింత. ప్రధాని హోదాలో నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ని ప్రశంసలతో ముంచెత్తుతారు. కెసియార్‌ కూడా ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కొనియాడతారు. కానీ టిఆర్‌ఎస్‌ నాయకులు, బిజెపి నాయకులు మాత్రం పరస్పరం విమర్శించుకుంటుంటారు. నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైనటువంటి అమిత్‌ షా తెలంగాణ పర్యటనలో కెసియార్‌ని విమర్శించారు. కెసియార్‌ ప్రభుత్వాన్ని ‘కంపెనీ’గా అభివర్ణించారాయన. పార్టీ ఫిరాయింపులను ప్రశ్నించడమే కాకుండా, తెలంగాణకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదని కూడా విమర్శించడం జరిగింది. ఈ విమర్శలతో […]

హోదా కాదు, హోదా లాంటిది మాత్రమే.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదనీ, రాజ్యాంగ పరమైన ఇబ్బందులు ఉన్నాయని బిజెపి సీనియర్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ సిద్దార్ధ నాథ్‌ సింగ్‌ తెలిపారు. ప్యాకేజీలో ఉన్న అంశాల్ని వేరే రూపంలో ఆంధ్రప్రదేశ్‌కి అమలు చేయడానికి తగిన కసరత్తు జరుగుతోందనీ, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఆయన తెలిపారు. అయితే హోదాకు మించి ఇస్తామని ప్రభుత్వాలు, పార్టీలు చెప్పే మాటలు విశ్వసించడానికి వీలుండదు. ఐదేళ్ళో, పదేళ్ళో ప్రత్యేక […]